ఆమాద్మీ పార్టీ 30, బీజేపీ-13 స్థానాలలో ఆధిక్యత

 

డిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలయ్యాయి. మొత్తం 14 కేంద్రాలలో ఈవీయంలలో నిక్షిప్తమయిన ఓట్ల లెక్కింపు కొద్ది సేపటి క్రితమే మొదలయింది. ఇప్పటి వరకు విడుదలయిన ఫలితాలలో ఆమాద్మీ పార్టీ-30, బీజేపీ-13, కాంగ్రెస్-3, ఇతరులు-1 స్థానాలలో ఆదిక్యతలో ఉన్నాయి. మహ్యాహ్నం పన్నెండులోగానే పూర్తి ఫలితాలు తెలిసిపోవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu