కాంగ్రెస్, వైయస్ఆర్ కాంగ్రెస్ కలిసిపోతాయి: చంద్రబాబు

కాంగ్రెస్, వైయస్ఆర్ కాంగ్రెస్ త్వరలో ఎప్పుడైనా కలిసిపోతాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఎప్పుడు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను దోచుకుందని అన్నారు. జగన్ లాంటి అవినీతిపరులు చట్టం నుంచి ఎప్పుడు తప్పించుకోలేరని, అవినీతిపరులు కాలగర్భంలో కలిసిపోక తప్పదని అన్నారు. ధర్మం, న్యాయం ఎప్పుడు ప్రజల వెంట ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను సొమ్మును భారీఎత్తున కాజేయడం దురదృష్టకరమన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu