క్యాన్సర్ రోగులకు శుభవార్త....

క్యాన్సర్ కణాల నిర్వీర్యం చేయడం లో వైరస్ ఇంజెక్షన్మానవుల పై చేసిన  తొలి క్లినికల్ ట్రైల్స్ లోనే అద్భుత ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. దీర్ఘకాలం గా క్యాన్సర్ తో పోరాడుతున్న రోగులకు శుభవార్త.క్యాన్సర్ కణాలను చంపేందుకు మానవులలో మొదటి సారిగా వైరస్ ను ఇంజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఇందుకోసం నిర్వహిస్తున్న క్లినికల్ ట్రైల్స్ లో వివిదరకాల క్యాన్సార్లను పూర్తిగా నిర్మూలించే అంశం పై క్లినికల్ ట్రైల్స్ ద్వారాశాస్త్రజ్ఞులు   మదింపు చేస్తున్నట్లు తెలిపారు. వైరస్ ఇంజక్ట్ చేసిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.తట్టు కో గలిగే శక్తి ఉందా లేదా.మానవులలో ఉన్న క్యాన్సర్ కణాలను చంపుతుందా లేదా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ లు పై అధ్యయనం చేయాల్సి ఉంది.నూతన తెరఫీ ని వ్యాక్సీనియా గా నామ కారణం చేసారు.క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించడం.క్యాన్సర్ సైజును తగ్గించడం వంటి పరిణామాలను పశువుల పై చేసిన పరిశోదనలో వైరస్ ను తక్కువ మోతాదులో వాడినట్లు తెలిపారు.

నూతన తెరఫీ ద్వారా క్యాన్సర్ కణాల వ వ్యాప్తిని నిరోధించడం.క్యాన్సర్ కణాలు లక్ష్యంగా క్యాన్సర్ ఎడ్వాన్స్  స్టేజిలో సైతం నియంత్రిన్చాగల సామర్ధ్యం తెరఫీ సాధిస్తుందా లేదా అన్న అంశం పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది.

పేస్ వన్ క్లినికల్ ట్రైల్స్...

యాంటి క్యాన్సర్ డ్రగ్ ప్రయోగం నిర్వహించారు.దీనిని  సి ఎల్ ౩౩ హెచ్ ఎన్ ఐ ఎస్ లేదా వ్యాక్సినా గా నామకరణం చేసారు.ఈ ప్రయోగం లో పాల్గొన్న తొలి వ్యక్తి అంకలిస్టిక్ వైరస్ ఇన్ సె క్ట్   క్యాన్సర్  కణాలను ను చంపేస్తుందని అది ఆరోగ్యానికి ప్రమాదం లేదన్న విషయాన్ని ప్రయోగం నిరూపించింది.అని నిపుణులు వెల్లడించారు.

వ్యాక్సీనియా ఏమిటి?...

వ్యాక్సీనియా జనటికల్ గా స్మాల్ పాక్స్ వైరస్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉన్న క్యాన్సర్ కణాలను నివారించడం లో ల్యాబొరేటరీ లో చేసిన ప్రయోగం దోహదపడిందని. యు ఎస్ కు చెందిన సిటి హోప్స్ క్యాన్సర్ రీసెర్చ్ బ్రౌల్మేట్ ఇన్స్టిట్యుట్,  ఆస్ట్రేలియాకు చెందిన ఇమ్యుజీన్,బయోటెక్ కం పేనీ సంయుక్తంగా నిర్వహిస్తున్న నావల్ వైరస్ క్యాన్సర్ రోగాలకు,ఆంకలిక్ వైరస్ కనితలు ,కణాల సైజు ను తగ్గిస్తుందని అత్యంత నమ్మకంగా నిర్వహించాగాలిగా మని నిర్వా హాకులు సిటి వాప్ కు చెందిన సర్జరీ విభాగం అధ్యక్షుడు.డాక్టర్ యమన్ ఫాగ్ సిఎఫ్ ౩౩ వ్యాక్సినా ద్వారా అన్నిరకాల క్యాన్సర్ లక్ష్యంగా తయారు చేసినట్లు వివరించారు.తెరఫి వైరస్ లు కొత్తవి కావడం విశేషం. ఇమ్యుజిన్ సి ఇఓ లేస్లె చాంగ్ మాట్లాడుతూ క్యాన్సర్ తెరఫీ లో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తెర ఫీ వల్ల సంతృప్తి చెందామని. క్యాన్సర్ తో బాధపడే వారి జీవితం పెంచగలిగామని అన్ని క్యాన్సర్లకు తెరఫీ పనిచేసే లక్ష్యం గా పనిచేస్తున్నట్లు  చెప్పారు.

అంకోలిటిక్ వైరేస్లు...

అంకా లెటిక్  వైరస్ ప్రకృతిలో సహజంగానే ఉంటాయని జనిటిక్ గా ప్రత్యేకంగా ఎంపిక చేసిన పరిశోదన చేసిన వైరస్ వల్ల క్యాన్సర్ కణాలు ఇన్ఫెక్ట్ అయిన క్యాన్సర్ కణాలు కణి తలను ను వైరస్ చంపేస్తుందని.కొన్ని సందర్భాలాలో కణితలు పగిలినప్పుడు ట్యూమర్ లో ప్రోటీన్ లేదా యాంటి జన్స్ విడు దల చేస్తుంది. ఇమ్యూన్ సిస్టం ఒక ఫారన్  బాడీగా గుర్తిస్తుంది.ఇమ్యూన్ రెసిస్టన్స్ యాంటి జన్స్ ట్యూమర్ కణాలు చనిపోతాయాని ద్రువీకరించారని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల అదనంగా రోగనిరోదక శక్తి సామర్ధ్యం పెరిగినట్లు గుర్తించారు. కణి తలు జ్ఞాపక శక్తి,యాన్టిజన్స్ క్యాన్సర్ మరణాలు రాకుండా సంరక్షిస్తుంది.అంకలిక్ చిన్నడోస్ కణితలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వైరస్ క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోదిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న క్యాన్సర్ కణాలు ప్రోటీన్ రేసేప్టర్ రోగనిరోధక శక్తిని మెటా స్టేసైజ్ కణాలు చనిపోకుండా రక్షిస్తుంది.అంకలైటిక్ వైరస్ క్యాన్సర్ కణాలు ప్రోటీన్ లక్ష్యంగా  పనిచేస్తుంది.

డాక్టర్ ఫాంగ్ గుర్తించిన అంశాలు ఏమిటి?...

క్యాన్సర్ కణాలు లక్షణాలు వాటి పనితీరు.ఆశ్చర్యాని కలిగిస్తుంది.అన్నారు.క్యాన్సర్ కణాలు కీమోతేరఫీ,రేడియేషన్,చికిత్సలు వైరస్ ను పెంచుతాయని.వైరస్ ఒక సాధనంగా ఉపయోగపడతాయని ఫాంగ్ అభిప్రాయ పడ్డారు.

వ్యాక్సీనియా లక్ష్యం క్యాన్సర్ కణాలే...

సి ఎఫ్౩౩ హెచ్ ఎన్ ఐ ఎస్ వ్యాక్సీనియా ను వృద్ది చేసారు.ఆధునీకరించిన వ్యాక్సీనియా స్మాల్ పాక్స్ వైరస్ దీనిని సి ఎఫ్౩౩ హెచ్ ఎన్ ఐ ఎస్ ట్యూమర్ సేల్స్ పై పనిచేసే విధంగా అందుకు తగిన సామర్ధ్యం ఆధునీక రించిన వ్యాక్సీనియా వైరస్ ప్రోటీన్ ట్యూమర్ పోదియంగా పిలుస్తారు.ట్యూమర్ సేల్స్ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి రేడియం యాక్టివిటీ అప్రోడిన్ అప్ చెక్ శరీరానికి అయో డి న్ ట్రాక్ వైరస్ పంపిణీ చేయడం ద్వారా ప్రభావ వంతంగా పనిచేస్తుందని అన్న్తున్నారు నిపుణులు. ఆంకో లిక్ వైరస్ జంతువులలో పెరిగిందని కాంబినేషన్ తెరఫీ కన్నా ప్రభావ వంతంగా ఉంటుందని నిపుణులు దృ వీకరించారు. ఇతర ఇమ్యునో తెరఫీ ల కన్నా ఇంకి బెటర్స్ కార్ట్ తేరఫీలు సి ఎఫ్ ౩౩ వ్యాక్సినేషన్ ఫ్లాట్ ఫారం త్వరగా వృ ద్ది చెందుతుందని వివిధ రకాల కాంబినేషన్ లో క్లినికల్ గా మరిన్ని క్లినికల్ గా మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

క్యాన్సర్ చికిత్సలో...

ఇతర ఇమ్యునో తెర ఫీల కన్నా ప్రభావ వంతమైనదని నిపుణులు తేల్చారు. తెరఫీ ప్రభావం, పని తీరు మెరుగుగా ఉంటుందని ఆశా భావం వ్యక్త్గం చేసారు.క్యాన్సర్ తెరఫీలో కార్ టి సెల్ తెరఫీ 1౦ సంవత్సరాలలో సత్ఫలితాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. క్యాన్సర్ లో కొవ్వు పదార్ధాలు ఉన్న ఆహారానికి సంబంధం ఉందా? క్యాన్సర్ వల్ల  కొన్ని  అపోహాలు.