నోరో వైరస్ కలకలం...

కేరళా ను కోరోనా కొత్తవైరస్ నోరా వైరస్ వణికిస్తోంది. అది ఎంత ప్రమాద కరమో ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకుందాం. కరోనాతో పాటు ఇప్పుడు కేరళాలో నోరా వైరస్ ప్రమాదం పొంచిఉంది. నోరా వైరస్ కేసులు కేరళా లో కనిపిస్తున్నాయి.విజ్ ఇన్ జం లో నేడు నోరా వైరస్ రోగులను గుర్తించారు. ఈ మేరకు కేరళా ప్రభుత్వ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ ఈ అంశం గురించి వివరించారు. నోరా వైరస్ సోకిన ఇద్దరు పిల్లలు స్థితి నిలకడ గానే ఉందని ఇప్పుడు సామ్ పుల్ తీసుకుని ఇతర పరీక్షలు  నిర్వహిస్తామని ఇతర పద్దతులనుకేంద్రం మార్గ దర్సకాలకు అనుగుణంగావ్యావహరిస్తామనిప్రభుత్వం వెల్లడించింది.

అలసట,వాంతులు,జ్వరం,అనుకోకుండా తీవ్రమైన నొప్పి,అదే పనిగా విరేచనాలు.ఒళ్ళు నొప్పులు,తల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని కేరళా రాష్ట్ర్రానికి చెందిన వైద్యులు వివరించారు. విజ్ ఇన్ జం లోని ఎల్ ఎం ఎస్ ఎల్ పి పాట శాలాలో బాదిత విద్యార్ధులు చదువు తున్నారని.ఆహారం విషపూరితం అయ్యిందని.డయేరియా సమస్యలతో వచ్చిన విద్యార్ధులను పరీక్షించగా నోరా వైరస్ ముందుకు వచ్చిందని తెలుస్తోంది. 2౦19 లో నోరా వైరస్ అమెరికాలో ని కొలరాడో లో వచ్చిందని.నోరా వైరస్  అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు . అంటు వ్యాధిగా నిర్ధారించారుఅమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ నియంత్రణ నివారణ సంస్థ నోరా వైరస్ ప్రజలలో త్వరగా విస్తరించే వైరస్ గా పేర్కొన్నారు.

నోరా వైరస్ సంక్రమించిన వారిలో 12 గం నుండి 48 గం తరువాత దాని ప్రభావం ఉంటుందని వ్యక్తులలో డయేరియా వాంతులు అసహనం,అలసట,పోట్ట నొప్పి వంటివి ఉంటాయని ఒక్కరోజులో చాలా సార్లు వాంతులుడయేరియా తో తీవ్ర ఇబ్బందులు పడతారాని నిర్ధారించారు. నోరా వైరస్ సంక్రమించిన వారిలో వాంతులు మలము నుండి వైరస్ విస్తరించే అవకాశం ఉందని రోగిని పూర్తిగా ఐ సోలేషణ్ ఉంచాలని సూచించారు. నోరా వైరస్ ఎక్కువగా పిల్లలో కనపడుతోంది.నోరా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని. ఇన్ఫెక్షన్ సోకిందని ఇన్ఫెక్షన్ సోకిన వారినుండి వేరొకరికి సోకే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషించారు. విష ఆహారం లేదా నీరు కలుషితం అయినప్పుడు. చేయి శుభ్రంగా లేని వ్యక్తి నుండి సక్రమించవచ్చు. డయేరియా,వేరేచనాలు. వాంతులు,కడుపునొప్పి, జ్వరం,త్గలనోప్పి,ఒల్లునోప్పులు వంటి సమస్య ఉన్నపౌడు నోరా వైరస్ లక్షణం గా చెప్పవచ్చని అంటున్నారు. నోరా వైరస్ లక్షణాలు కాన పడ్డ వెంటనే అప్రమత్తంగా ఉండడం.రోగిని పూర్తిగా ఇసోలేషణ్ లోకి పంపడం ప్రధమ కర్తవ్యం. నోరా వైరస్ సోకినా వ్యక్తిని తాకినా కూర్చున్న సోకే అవకాసం ఉందన్న విషయం మీరు గ్రహించారు.                         .