బోదకాలుకి జలగతో వైద్యం!

జలగ పట్టిందో వదలదు రక్తం పీల్చేస్తుంది అని భయపడతారు.ఇది నిజం 
సహజంగా ఎవరైనా వ్యక్తి మనల్ని పట్టుకుంటే జలగలా పట్టుకున్నాడురా బాబు అంటూ 
అనుకుంటూ ఉంటాం.జలగతో మేలు జరుగుతుంది.హానీ జరుగుతుంది కా నీ యు నాని వైద్యంలో  ముఖ్యంగా ఎలిఫెన్ టియా సిస్,అంటే బోధకాలుకు వైద్యం చేయవచ్చు అంటున్నారు సత్యా యునాని 
హెల్త్ కేర్ కు చెందిన యునాని వైద్యురాలు డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. బోధకా లుకు అసలు చికిత్సలేదని శస్త్ర చికిత్స చేసినా కొద్దో గొప్పో ఫలితం ఉన్నప్పటికీ బోదకాలు ను 
పూర్తిగా యధాస్థానం లోకి తీసుజు రావడానికి యునాని  లో చక్కటి వైద్యం ఉందని అంటున్నారు. డాక్టర్ సత్య బోధకాలుతో తమ జీవితం ముగిసి పోయిందని అనుకోరాదాని సహజంగా ఇతర వైద్య ప్రక్రియలో కాలు ను ఎత్తులో పెట్టుకోవాలి లేదాఒక టాబ్లెట్,ఇంజక్షన్ ఇస్తారు.   మీ కాలులో చీము లేదా పురుగులు తొలగించాలంటే శస్త్ర చికిత్స చేస్తారు అలా కాకుండా యునాని చికిత్సలో దలక్,నుతూల్,రుసాల్ అలక్ చికిత్సలు చేయడం ద్వారా కొంత మేరా నెల రోజులలో బోధకాలును తగ్గించవచ్చని ఆమె భారోసా ఇచ్చారు. బోదకాలు వాపు పెరిగే కొద్ది ఖర్చు అధికం అవుతుందని భారాన్ని భరించడం ఎవరికైనా కష్టమే అని డాక్టర్ సత్య అన్నారు. బోదకాలు  తీవ్రత నుండి ఉపసమనం కలిగించడానికి యాభై సంవత్సరాల నుండి తీవ్ర వేదన అనుభవిస్తున్న వాళ్ళు.చిన్నప్పటి నుండి బోధకాలుతో సతమత మౌతున్నవాళ్ళు ఉన్నారని సత్యా తెలుగు వన్ కు చెప్పారుమ్బోధకాలు పై యునానిలో ఇప్పటికే చాలా కేసులపై పరిశోదన చేసామాని ఆమె తెలిపారు.ఆపరిశోదనల ఆధారంగా నే ఇప్పటికీ చికిత్స చేస్తున్న మని  యునానిలో బోధకాలుకు చేసే చికిత్స ఒక నిర్దిష్ట మైన ప్రక్రియలో చేస్తామని డని వల్లే మంచిఫలితాలు వస్తున్నా యని ఆమె తెలిపారు.

బోధకాలు ఎలా వస్తుంది...

గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలాలో దోమలు విజ్రుం భిస్తాయి.ఫైలేరియా సిస్ ప్యారాసైట్ నెమటో డెన్ ఫై లేరియా డిడా దోమ లార్వా ద్వారా అవి దోమను కాటు వేసినప్పుడు అది చర్మం  నుండి శరీరం లోకి ప్రవేశించి లిం ఫోటిక్ వేసేల్స్ లోకి ప్రవేశించి శరీరం మొత్తం వ్యాపిస్తుంది.మారో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దోమ కాలు ఉపరితలపై భాగం పై మాత్రమే పగలు జుడుతుంది.పగలు అలాగే ఉంటుంది రాత్రి పూట టేస్ట్ చేస్తే అసలు కాలులో ఫై లేరియాస్య ఉందొ లేదో తేలిపోతుంది.దీని లక్షనాలాలో భాగం గా 15 రోజులు ఆపైన జ్వరం రావాడం జ్వరం వాంతులు రావడం.మోషన్స్ రావడం రేషన్ సైజ్ పెరుగుతుంది లిమ్ఫోటిక్ సిస్టం దెబ్బ తింటుంది.జ్వరం నివారణకు  తులసి రసం వాడవచ్చు.బోదకాలు చికిత్సకు రేజ్మినల్ తెరఫి,దలక్,ఇజామాత్,నుతూల్,మూలకాల తో తయారు చేసిన డికాక్షన్.కాలిని శుభ్రం చేయడం. కంప్రెషన్ వారం వారం  లీచ్ తెరఫీ అంటే జలగాతో బోడకాలుకి చికిత్స చేస్తామని సత్య తెలిపారు.

 

అసలు జలగతో తెరఫీ ఎలా చేస్తారు?...

బోదకాలు లేదా ఎలిఫెంటియాసిస్ కు కీలక మైన చికిత్స లీచ్ తెరఫీ వారానికి ఇదురోజులు చేస్తాం.అలాగే నెలకు నాలుగు సార్లు లీచ్ తెరఫీ చేసుకోవచ్చు శరీరం తత్వాన్ని బట్టి ఒకసరా రెండుసార్లా అన్నది నిర్ణయిస్తాం.ముందుగా పచ్చి పసుపు తీసుకుని నీళ్ళలో పసుపు వేసి నప్పుడు ఉండలు ఉండలు గా లేకుండా మీల్లు పసుపు రంగులోకి మరాతాయి.జలగాను జాంక్ ని నీటిలో వేసాక జలగ సుద్ది అవుతుంది. పసుపు ఉండలు కట్టి రంగులోకి మారుతుంది.నీటిలో జలగ మెల్లగా కదులు తుంది.జలగలు  38 రకాలు ఉంటాయి.మేడి కేటేడ్ జలగలు గుర్తించి య్హీసుకోవాలి మేడి కేటేడ్ జలగా తలల చిన్నదిగా ఉంటుంది.దీని శరీరం పైన బూదిదరంగులో ఉంటుంది.దీనిని ఇందాక చెప్పిన విధం గా ఇర్సాల్ అలక్ పద్దతిలో బోదకాలు లేదా,వేరికోస్ అల్సర్ కి లీచ్ తెరఫి చేస్తాం.మని డాక్టర్ సత్య వివరించారు. ఎలిఫేన్ టియాసిస్ కు రకరకాల చికిత్సలు చేస్తాం.ఒక నెల అవసరాన్ని బట్టి రెండు నెలలు చికిత్స చేస్తాం.ఒక సారి బోదకాలు వచ్చిందో తగ్గడం అసాధ్యం రక్తం పూర్తిగా గడ్డకట్టడం వల్ల  పాడై పోతుంది.జలగ ఒక్కసారి పట్టుకుంటే పూర్తిగా రక్తం పీల్చేస్తుందని అనడం సరికాదని. 5లేదా 1౦ ఎం ఎల్ రక్తం మాత్రం తీసుకుంటుందని ఎపాదిన్ యారిదన్ విడుదల చేస్తుంది దీనివల్ల రక్తం పూర్తిగా విడకోత్తబడి ఉంటుంది. ఆరక్తాని జలగ తాగుతుందిహ అలోపతి వైద్యులు ఇచ్చే హేబారిన్ ఇంజక్షన్ లీచ్ నుంచి తీసినదే అని ఆమె అన్నారు. హెపారిన్ వాళ్ళ రక్తం పూర్తిగా విడిపోయి ఇతర చికిత్సలు చేసాక ఇతర సమస్యలు పుట్టుకొస్తాయి.యురిన్ ద్వారా బయటికి పోతాయి. చర్మం సహజంగా రావడానికి ప్రయత్నం చేస్తారు.ఇర్సాల్ అలాక లో కొందరు 15నుండి 2౦ జలగలు పెడతారు.అల్స ఒకేసారి 2౦-3౦ జలగలు పెట్టకూడదు.రోగికి ఉన్న ఇన్ఫెక్షన్ బ్లడ్ ఆధారంగా జలగలు పెట్టాలె తప్ప ఎక్కువగా పెట్టినంత మాత్రాన రోగికి బోదకాలు వెంటనే తగ్గి పోదు అల్లచేస్తే లేని ఇతర అనారోగ్యాలు పుట్టుకొస్తాయి. అన్ని లీచ్ లు పెట్టకూడదు.కొన్ని మెడికల్ బేస్ లీచ్ లు లు అంటే జలగలు పెట్టాలి.ఇక్కడ గ్రే,గ్రీన్ రంగులో ఉన్న ఉన్న జలగాను పెట్టాము చూదండి ఆమె కాలు పై పెట్టినా వెంటనే ఎలా గట్టిగా పట్టుకుందో.రక్తాన్ని ఎలా పీలుస్తుందో చూడండి దానిపోత్తేలాకడులు తోందో అలా దాదాపు ఈమెకు నాలుగు వారాలు చేస్తే మొత్తం ఇన్ఫెక్షన్ పోయి నెలరోజుల్లో మామూలు కాలు గా మారిపోతుంది అసలు బోదకాలు రాకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడండి. ఇంటిలోకి దోమలు రాకుండా మేష్ పెట్టుకోండి.ఎఒజూ సాంబ్రాణి వెయ్యండి.దోమలు అరికట్టడానికి రేపలేన్ట్స్ వాడకండి డని వల్ల శ్వాస కొస సంబందిత  వ్యాధులు వచ్చే అవకాసం ఉంది.ముఖ్యంగా రేస్పి రేటేరీ సమస్యల బారిన పడే అవకాశం ఉంది.