డెంగు జ్వరాకి ఆయుర్వేద చికిత్స...

డెంగు జ్వరంతో 5 ఆయుర్వేద చికిత్చలు చికిత్సలు-----
డెంగ్యు వచ్చిన వెంటనే సకాలంలో చికిత్స చేయకుంటే అలసట రక్తపు వాంతులు వస్తాయి.
తీవ్రమైన పోట్ట నొప్పి రక్తంలో ప్లేటిలేట్లు పడిపోవాదం వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కొనక తప్పదు. డెంగ్యు జ్వరం ఏడిస్ ఇజిప్ట్ దోమ కుట్టడం వాళ్ళ వస్తుంది.ఇజిప్ట్ దోమ పొద్దున్న పూట మాత్రమే కుడుతుంది.డెంగ్యు జ్వరం వాతావరణం లో వచ్చే మార్పులు వర్షాలు వివిధ రకాల వాతావరణం వల్ల త్వరగా విస్తరిస్తుంది.భయంకరమైన తల నొప్పి వాంతులు.శరీరం పై దద్దుర్లు,మోకాళ్ళ లో నెప్పులు. కంటి వెనుక భాగం లో నెప్పులు. వంటివి డెంగ్యు జ్వరం లక్షణాలు.

డెంగ్యు వచ్చిన వా రికి సకాలంలో చికిత్స అత్యవసరం...

డెంగ్యు జ్వరం వచ్చిన వారికి సరైన సమయంలో సత్వర చికిత్స అవసరం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న అత్యంత తీవ్రంగా మారి ప్రాణాలే పోవచ్చు.అంటునారు వైద్యులు. చికిత్స చేయకుంటే అలసట భయంకరమైన తల నొప్పి.రక్త ప్రసరణలో మార్పులు రక్త ప్రసరణలో మార్పులు రక్త ప్రసరణ తగ్గిపోవడం గాబరాగా పొట్టలో తీవ్రమైన నొప్పి త్వరగా రక్త శ్రావం.వంటి ఖటిన మైన సమస్యలు ఎదుర్కోక తప్పదు.డెంగ్యు కు చికిత్స చేయడం అంటే డెంగ్యు లక్ష ణాలాను సరి చేసేందుకు చేస్తారు.

డెంగ్యు కు ఆయుర్వేదం లో చికిత్సలు...

ఆయుర్వేదం మీ జ్వరం తగ్గించేందుకు సహాయ పదగలదు. ఆయుర్వేద చికిత్స చేయండి ఇలా.....
డెంగ్యు కోసం మీ డాక్టర్ ఏ మందులు ఇచ్చారో వాటితో పాటు.వాటితో పాటు త్వరగా రికవరీ పొందాలంటే మీరు ఆయుర్వేద చికిత్స చేసుకో వచ్చు.

కొబ్బరి నీళ్ళు...

కొబ్బరి నీళ్ళ వల్ల చాలా లాభాలు ఉన్నాయి.మీ శరీరం నుండి చర్మం వరకూ ఆరోగ్యం గా ఉంటుంది.అనారోగ్యం గా ఉన్నప్పుడు 
ఒక్క గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగండి మీ శరీరాన్ని డీ హై డ్రే షన్ కు గురి కానివ్వరాదు.మీ ఆహారంలో కొబ్బరి నీళ్ళు తప్పని సరిగా చేర్చండి. 

కర్వే పాకు ----

శరీరంలో బరువు తగ్గాలంటే కంటి చూపు బాగా ఉండాలంటే కార్వే పాకు తో 5 లాభాలు ఉన్నాయి.
కార్వే పాకు ను ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిది.కార్వే పాకులో ఔషద గుణాలు,పోషక తత్వాలు  సమృద్ధిగాఉన్న పోషక ఖజానా ఇందులో సమృద్ధిగా కాల్షియం,ప్రోటీన్లు,ఐరన్ ,ఫోలిక్ యాసిడ్,విటమిన్ బి,సి,వంటివి లభిస్తాయి.సంపూర్ణ ఆరోగ్యానికి అత్యవసరం కూడా. పప్పులో లోనే కాదు ఇతర కూరాగాయాలు. ముఖ్యంగా దక్షినాది రాష్ట్రాలాలో ప్రతి వంటకంలో దీనిని వినియోగించడం మనం గమనించ వచ్చు.పండుగ సమాయాలాలో చేసే పులిహరా దద్దోజనం,కూరాగాయాలలో పోపు సమాగ్రిలో దీన్ని కొనకుండా ఉండారు.అలాగే కర్వేపాకు ఖారం,సొంటి ఖారం లో దీని ని సాంబార్,రసం ఇతర వేపుడు కూరలలో సువాసనకు వేస్తారు ముఖ్యంగా రోటి పచ్చల్లలో కర్వేపాకు వాడాతారు ఔషద గుణాలు ఉన్న కార్వే పాకు పోషక తత్వాలు ఉన్న ఖజానా గా చెప్పవచ్చు. కార్వే పాకులో సంపూర్ణంగా కాల్షియం,ప్రోటీన్లు ఐరన్,వంటివి ఎక్కువ మోతాదులో లభిస్తాయి.ఇన్ని లక్షణాలు ఉన్న కార్వేపాకును ఉదయం పరగడుపునే తీసుకుంటే కొన్ని రకాల రోగాలాకు చికిత్స చేయచ్చు.

అసలు కర్వే పాకును ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం....

కొలస్ట్రాల్ ను నియంత్త్రిస్తుంది,బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది.పరగడుపున కర్వేపాకును తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది.అంటే మీ ఊబకా యాన్ని ఖచ్చిత్తంగా తగ్గిస్తుంది.మీరు పరగడుపునే తులసీ ఆకులు తిన్న తరువాత కర్వే పాకును తింటే మీ బరువు మీ చేతిలో ఉంటుంది. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో 1౦-12 కర్వే పాకు ఆకులను వేయండి బాగా మరిగించండి.నీరు సగానికి అయిపోగానే ఆనీటిని తాగండి.మీకు పొట్ట నొప్పి యసిడిటి  వివిదరకాల సమాస్యలకు కర్వేపాకు తినండి ఆరోగ్యంగా ఉంటారు.మీరు కర్వేపాకు ను పెరుగు లేదా మజ్జిగలో కూడా కలిపి తీసుకోవచ్చు. కర్వే పాకు మీమేదడును చురుకుగా ఉంచుతుంది.ఎవరైనా అల్జీమర్స్ వ్యాధితో బాధ పడే వారికి కార్వేపాకును ను తీసుకుంటే మంచి లాభం ఉంటుంది.ఎనిమియా అంటే రాకత హీనాథ తో బాధ పడే వారికి ఇది మంచి ఔషదం గా పని చేస్తుంది.కర్వేపాకు లో విటమిన్ సి,తో పాటు ఐరన్ లభిస్తుంది.మీ రక్త హీనాత తో బాధా పడే వారికి మంచి ఔషదం గా పనిచేస్తుంది.రక్త హీనత నుండి మిమ్మల్ని సంరక్షిస్తుంది. డెంగ్యు తో బాధా పడే వారు ఆయుర్వేదం తో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే పోప్పయిని విరివిగా తీసుకోవడం,ఎక్కువ మొత్తంలో యాపిల్ జ్యూస్. కొబ్బరి నీళ్ళు,వాతెర్మిలన్ జ్యూస్ లు తీసుకుంటూ మజ్జిగ,సరైనా ఆహారం తీసుకోవాలి అప్పుడే మనం పూర్తి ఆరోగ్యంగా బయట పడగలం.                        .         .