ఏపీ భూసేకరణ... అక్కడే తేల్చుకోండి..

 

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భూ సేకరణపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసును హైకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో అక్కడకే వెళ్లాలని పిటిషనర్ కు సూచించింది. హైకోర్టు తీర్పు తర్వాత అవసరమైతే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని తెలిపింది. కాగా 2013 భూ సేకరణ చట్టం సరిగా అమలు కావడం లేదని మూడు పంటలు పండే భూములను నోటిఫై చేయకుండానే భూ సేకరణ చేపట్టారని తన పిటిషన్ లో ఆర్కే ఆరోపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu