రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ విజేతలు
posted on May 16, 2014 8:37PM
'
రంగారెడ్డి జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.
1. మేడ్చెల్ - ఎం.సుధీర్ రెడ్డి (తెరాస)
2. మల్కాజిగిరి - రామచంద్రరావు (బీజేపీ)
3. కుత్బుల్లాపూర్ - కె.పి.వివేకానందగౌడ్ (టీడీపీ)
4. కూకట్ పల్లి - మాధవరం క్రిష్ణారావు(టీడీపీ)
5. ఉప్పల్ - ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ (బీజేపీ)
6. ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి (టీడీపీ/బీజేపీ)
7. ఎల్బీనగర్ - ఆర్.క్రిష్ణయ్య (టీడీపీ)
8. మహేశ్వరం - తీగల కృష్ణారెడ్డి (టీడీపీ)
9. రాజేంద్రనగర్ - ప్రకాష్ గౌడ్ (టీడీపీ)
10. శేరిలింగంపల్లి - ఆరికపూడి గాంధీ (టీడీపీ)
11. చేవెళ్ళ(ఎస్సీ) - కె.యాదయ్య (కాంగ్రెస్)
12. పరిగి - టి.రామ్మోహనరెడ్డి(కాంగ్రెస్)
13. వికారాబాద్ (ఎస్సీ) - బి.సంజీవరావు (తెరాస) -
14. తాండూరు - మహేందర్ రెడ్డి (తెరాస)