ఒమైక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువే

 

జంతువుల పై చేసిన పరిశోదన వెల్లడి కోవిడ్ 19 కిడ్నీల పై ప్రభావం చూపుతుందా? అన్న విష యం తెలియాల్సి ఉంది. డెల్టా వేరియంట్ కు ఒమైక్రాన్ ల నుండి రక్షణ పొందాలంటే ఎన్ 95 మాస్క్ తప్పని సరి ఎన్నిరకాల రక్షణ కవచాల తో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ బూస్టర్ కోవిడ్ నుండి రక్షణ కల్పించ వచ్చనేది నిశ్చిత అభిప్రాయం. కోవిడ్ 19 టెక్సాస్ లో తిష్ట వేసుకు కూర్చుంది. జంతువుల పై జరిపిన పరిశోదనలో ఒమైక్రాన్ వేరియంట్ తీవ్రత ప్రభావం తక్కువగానే ఉంటుంది. వేరియంట్ తొలుత ముక్కులో చేరుతుంది. ఆతరువాత గొంతు, శ్వాస నాళాలలో విండ్ పైప్ తరువాత కింది భాగం ఊపిరి తిత్తులకు చేరుతుంది. దీనివల్ల అర్ధమైన విషయం ఏమిటి అంటే వ్యాధి ప్రాధమిక స్థాయిలో ఊపిరి తిత్తుల పై భాగం లోకి చేరుతుంది. కామ్పుటేష్ణల్ బయాలజిస్ట్ బెర్లిన్ ఇన్స్టి ట్యుట్ ఆఫ్ హెల్త్ కోరోనా వైరస్ ఇన్ఫెక్షన్ పై పరిశోదన జరిపారు. దాదాపు 12 కు పైగా సంస్థలు పరిశోదనలు జరిపారు. ఒమైక్రాన్ వేరియంట్ గత నెలలో ల్యాబ్ లలో జంతువుల పై జరిపిన పరిశోదనలో పెట్రి డి షెన్ లో ఒమైక్రాన్ తరువాత జంతువులకు ఇన్ఫెక్షన్ సోకింది.

6 కు పైగా జరిగిన పరిశోదనలో ఒమైక్రాన్ దేల్తాకన్న ఇన్ఫెక్షన్ ప్రభావం తీవ్రత తక్కువే గతంలో వచ్చిన వేరియంట్స  మనుషులలో లంగ్స్ లో ఊపిరి తిత్తులలో ఇబ్బందుల వల్ల ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఎలుకలు, హామ్ స్టర్స్ పై జరిపిన ప్రయోగాలలో వేరియంట్స్ ప్రభావం తక్కువగా ఉందని గుర్తించారు. ఇతర వేరియంట్ల వల్ల పరిశోదనలో సిరియా హామ్ స్టర్స్ లో తీవ్ర అనారోగ్యం ఏర్పడిందని పరిశోధకులు గుర్తించారు. ఆశ్చర్య కరమైన అంశం ఏమిటి అంటే ఇతర వేరియంట్స్ హామ్ స్టర్స్ లు ఇన్ఫెక్షన్ కు గురి అయ్యాయి. జంతువులు ఒమైక్రాన్ వేరియంట్ చాలా తక్కువ శాతం మరణిచినట్లు తెలుస్తుంది.తక్కువ బరువు కోల్పోయి ఓఒఇరి తిత్తులు తక్కువ స్థాయిలో పాడైనట్లు తెలుస్తుంది. ఒమైక్రాన్ హమ్ స్టర్స్ ముక్కులో, జంతువులలో కోరోనా వైరస్ ఉన్నప్పటికీ ఇతర వేరియంట్స్ కన్నా ఒమైక్రాన్ లెవెల్స్ వల్ల ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్1౦ % తక్కువే. అయితే జంతువులపై జరిపిన పరిశోదనలు మానావుల పై జరిపిన పరిశోదనలో వైరస్ బిట్స్, టిష్యు లను మానవుల దగ్గరనుండిఎల్లప్పుడూ చేపట్టడం సర్జరీ సమయంలో చేపడ తారు.

హాంకాంగ్ యునివర్సిటీ పరిశోధకుల లో 12 రకాల ఊపిరి తిత్తుల శ్యాం పుల్స్ ను పరిశీలించి ఇతర వేరియంట్ల కన్నా వీటిలో ఒమైక్రాన్ చాలా నెమ్మదిగా పెరిగిందని గుర్తించినట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు. దీనివల్ల ప్రజలలో డెల్టా వేరియంట్ కన్నా ఒమైక్రాన్ చాలా తక్కువగా ఆసుపత్రులలో చేరారని. వీటిపై మరిన్నిపరిశోదనలు జరజాల్సి ఉందని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఒమైక్రాన్ 5౦% జనటిక్ మ్యుటేషన్ అయ్యి కోరోనా కన్నా త్వరగా పట్టుకుని అది యాంటీ బాడీలను ప్రభావితం చేసింది. ఒక్కోసారి కోరోనా వైరస్ పరిశోధకులు ఊపిరి తిత్తులు ఇమ్యూన్ సెల్ల్స్ పై తీవ్రప్రభావం చూపాయని గుర్తించారు. అది కేవలం సాధారణ ఇన్ఫెక్షన్ కాదని ఊపిరి తిత్తుల గోడల పై కోరోనా వల్ల ఇంఫ్లామేషన్ స్కార్స్ వంటివి చేరి రక్తం లో కలిసి పోతాయి. దానివల్ల రక్త నాళా లలో క్లాట్స్ ఏర్పడతాయి.

దీనిప్రభావం తో ఇతర అవయవాల పై ప్రభావం చూపుతుంది. కేంబ్రిడ్జి యునివర్సిటి కి చెందిన డాక్తర్ రవీంద్ర గుప్తా వైరాలజిస్ట్ మాలిక్యులర్ ఒమైక్రాన్ రాదనీ. ఊపిరి తిత్తుల పై ప్రభావం చూపదని తేల్చారు. టి ఎం పి ఆర్ ఎస్ ఎస్ 2 అన్ ప్రోటీన్ చాలా కణాలు తీసుకు పోతాయి. అవి ఊపిరి తిత్తులకు చేరనివ్వదని. ఒమైక్రాన్ కణాలను తీవ్రంగా ఇన్ఫెక్ట్ కాదని తేల్చారు. గుప్తా ల్యాబ్ లోని ఆరుగురి బృందం గ్లస్గో విశ్వవిద్యాలయం స్వతంత్రంగా కనుగొన్నారు. ఊపిరి తిత్తులపై భాగం లో ఉండే నాళాలు శ్వాశ నాళాలు వ్యాపిస్తుందా ? లంగ్స్ కింది భాగం లో కి చేరతాయి.

అక్కడే వైరస్ లుస్తుంది అన్న విష యం అర్ధం చేసుకోవాలి.టి ఎం అర అర ఎస్ ఎస్ 2 ఒమైక్రాన్ ను పూర్తిగా అర్ధం చేసుకోవాలి పరిశోదనలో కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరక లేదు. చాలా వైరస్ లు సలైవా లో ఉంటాయి. పెంజేస్ సారా బెర్రీ అనే వైరాలజిస్ట్ పెరల్ మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పెన్సిల్ వేనియా విశ్వ విద్యాలయము చేసిన పరిశోదనలో వేరియంట్ నిలకడగా ఉంటూ గాలిలో ఉంటుంది. కొత్తగా వచ్చిన వారిని ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజాలు అప్రమత్తం గా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏ మైనా ఒమైక్రాన్ ప్రభావం తక్కువే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.