రక్తం గడ్డ కడితే ముప్పే....

రక్తం గడ్డ కడితే ముప్పే....
రక్తం గడ్డ కట్టినా సమస్యే, రక్త స్రావం జరిగినా సమస్యే
రక్తం గడ్డ కట్టడం వివరణ....
ఇది చలికాలం ఇక శరీరానికి వ్యాయామం లేకపోయినా రక్తం గడ్డకట్టడం సహజంగా జరిగి పోతుంది. రక్తం గడ్డ కట్టడం జరిగితే వచ్చే సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి. అసలు రక్తం ఎక్క డెక్కడ గడ్డకడుతుంది అనే వి షయం తెలుసుకోవాలి. రక్తం మీ గుండె రక్త నాళాలలో రక్తం గద్దకట్టినా, రక్త్గ నాళాలు పూడుకు పోయినా రక్త ప్రసారం సరిగా జరగదు. ఊపిరి తిత్తులలో రక్తం గడ్డ కట్టినా, మెదడులో రక్తం గద్దకట్టినా, కాళ్ళలో రక్తం గడ్డ కట్టినా సమస్యే అసలు రక్త్గం గడ్డ కట్టడానికి కారణం,తెలుసుకోవాలి డాక్టర్ సూచన మేరకు బ్లడ్ తిన్నర్స్, రక్తాన్ని పల్చగా మార్చే మందులు అంటే యాంటి కాగులంట్ మందులు
వాడాల్సి ఉంటుంది. 

రక్తం గడ్డ కట్టడానికి కారణాలు....

మీ శరీరం ఎప్పుడూ రక్త శ్రావం జరగకుండా రక్షింప బడుతుంది. చాలా సందర్భాలలో రక్తం గడ్డ కట్టడం మంచిదే. అయితే కొన్ని సందర్భాలలో రక్తం గద్దకట్టడం కూడా ప్రామాదకరమే.ఈ విష యం లో మాత్రం అప్రమత్తం గా ఉండాలి. కొన్ని కారణాల వల్ల అంటే మీ గుండె హార్ట్ బీట్ అంటే మీ గుండె కొట్టుకోవడంలో ఒక్కోసారి తక్కువగా మరోసారి ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. అంటే మీ గుండె లో సమస్య ఉన్నట్టే. గుండెలో రక్తం ఎక్కడ గడ్డ కట్టింది, ఈ గుందేనాళం ఎక్కువగా రక్తం గడ్డ కట్టింది. లేదా ఏ రక్త నాళం లో కొవ్వు తో పూడుకుపోయింది. ఎంతశాతం పూడుకు పోయింది.ఏ రక్తనాళం పూర్తిగా పూడుకు పోయింది అన్న విషయం ముందుగా పరీక్షించిన అనంతరం రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు యాంటి కాగ్యులెంట్ మందులు వాడాలా వద్ద అన్న వైద్యులు నిర్ధారిస్తారు.

అసలు బ్లడ్ తిన్నర్ అంటే...

రక్తం గడ్డ కట్టినప్పుడు బ్లడ్ తిన్నర్ అనేది ఒక మందు.వాటినే యాంటి కాగులెంట్ మందులుగా వైద్య పరిభాషలో పిలుస్తారు. కాగులంట్ అంటే క్లాట్ట్ రక్తం గడ్డ కట్టడం. గుండె రక్త నాళాలలో రక్తం గడ్డకట్టినప్పుడు,లేదా దీనికారణంగానే గుండే నొప్పి, గుండె పోటువస్తుందిహై కొలస్ట్రాల్ కూడా గుండె పోటుకు కారణం గా నిర్ధారించారు . మెదడులో రక్తం గడ్డ కడితే పక్షవాతం, లేదా ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఒక్కోసారి మనశరీరంలోని ఊపిరి తిత్తులలో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉందని గుర్తించే .లోపే మాసివ్ తీవ్రగుండేపోటు వచ్చి చనిపోవడం లేదా మల్టిపుల్ ఆర్గాన్ ఫైల్యూర్ కూడా వస్తే చికిత్స సాధ్యం చేయడం కష్టసాధ్యంగా మారిపోతుంది. 'బ్రెయిన్ స్ట్రోక్స్, కూడా వస్తే బతుకుతాడో కూడా చెప్పలేని స్థితి అంటే  రంటి చెప్పలేము.అంటారు వైద్యులు.

రక్తం గడ్డకట్టి నప్పుడు సహజంగా లభించే 5 రకాల బ్లడ్ తిన్నర్స్....

రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి మనకు ప్రాకృతికంగా లభించే కొన్ని సహజమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. గ్రీడియంట్స్ మనకు తెలియ కుండానే వాటిని వాడుతూ ఉంటాం. అయితే వాటిని శాస్త్రీయంగా పరిశీలించలేదు.ఒక ప్రిస్కిప్షన్ గా కూడా డాక్టర్స్ పరిగణలోకి సుకోలేదు.
అసలు రక్తం గడ్డ కట్టకుండా సహజంగా లభించే ఆ ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూద్దాం. 

1. పసుపు....
అసలు సహజంగా ఆడవాళ్ళ వాటింట్లో పసుపు ఉండకుండా ఉండదు. ప్రతిరోజూ ఎదో ఒక వంటలో పసుపు వేయకుండా వంట చేయారు. ఇది వాస్తవం. పసుపును కొన్ని సందర్భాలలో గాయాలకు యంటి బాయిటిక్ గా వాడాతారు, దీనిని గ్రామీణ ప్రాంతాలాలో గిరిజన గ్రామాలలో జాన పదుల ఔషదం గా పిలిచే వారని ఆయుర్వేదం లో కొన్ని ఔ షదాలలో వాడతారు. మరి పసుపుకు రక్తం గడ్డ కట్ట కుండా పసుపు చేసే మేలు ఏమిటి 2౦12 లో జరిగిన పరిశోదనలో పసుపులో ఉండే కుర్కుమిన్ అనే యాంటి కాగులెంట్ గా పని చేస్తుందని తేలింది. రక్తం గడ్డకట్టకుండా దోహదం చేసే సహజమైన ప్రాకృతిక ఔషదం పసుపుగా నిపుణులు తేల్చారు. 

2.అల్లం....

అల్లం కూడా ఒకే కుటుంబానికి చెందినది. ఇందులో ఉండే సాలిసైలట్ అనే సహజ రసాయనం లభిస్తుంది. చాలా మొక్కలలో సలిసైలట్ లభిస్తుంది. ఎసిటిలిసి టిక్ యాసిడ్ దీనినే ఆస్ప్రిన్ అని అంటారు.ఆస్ప్రిన్ గుండెపోటును నివారించడం లో సహాయ పడుతుంది.ఇటీవల కాలం లో ఆరోగ్యం పై అవగాహన పెంచుకున్న చాలామందికి సుపరిచితమైన పేరు అవకాడో. 

3.మిరపకాయలు...

బె ర్రీలు, రక్తం గడకట్ట కట్టకుండా సహక రిస్తాయి.అయితే వాటిని మందుగా వాడవచ్చా లేదా అన్నది పరిశోదనలో తెలాసి ఉంది.

4.దాల్చిన చెక్క....

మనం తీసుకునే ఆహారం లో కాస్త సువాసన కావాలంటే విరివిగా వాడె సుగంధ ద్రవ్యాలలో ఒకటి దాల్చిన చెక్క. దీనిని మన ఆహారం లో కొంచం సువాసన కోసం వాదలే తప్ప అధిక మోతాదులో గనక వాడితే అసలుకు మోసం వస్తుంది అని అంటున్నారు నిపుణులు. వీటి వి నియోగం వల్ల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్ మార్క్ లఫ్లంనే వెల్లడించారు.

5.మిరియాలు....

సహజంగా మన ఆహారంలో ఎక్కువగా వాడే సుగంధ ద్రవ్యాలలో మరొక పదార్ధం ఖారపు మిరియాలు.మిరియాలు సైతం రక్తం పలుచ బడేందుకు అత్యంత శక్తి వంత మైనది ప్రభావ వంతమైనది గా తేల్చారు. ఇందులో సలిసైలటేస్ ఎక్కువ శాతం ఉంటాయి దీనిని ఒక క్యాప్సుల్ గా ఆహారం లో వాడతారు. లో బిపి కి మిరియాలు ఉపయోగ పడతాయి. రక్త ప్రసారానికి ఉపయోగ పడుతుంది.

రక్తం పల్చ బడే మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?....

బ్లడ్ తిన్నర్స్ వాడడం వల్ల రక్తం గడ్డ కట్టడం నివారిస్తుంది.కొన్ని సార్లు రక్తం పల్చబడడం కంటే ఎక్కువ రక్త శ్రావం జరగ వచ్చు.రక్తం పల్చ బడేందుకు వాడే పాత మందులు వాడకం వల్ల రక్త శ్రావం ఎక్కువగా జరగ వచ్చు. 

రక్తం పల్చబడ డానికి వాడె మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్....

కొత్త గాయాలు -డానికి కారణం చిగుళ్ళలో రక్త శ్రావం కలిగడం గమనించాలి. ఎర్రగా లేదా బ్రౌన్ రంగులో మూత్రం లో మార్పు వస్తే గమనించాలి.  సాధారణంగా స్త్రీలలో వచ్చే నెలసరి కన్నా ఎక్కువ సార్లు వస్తే గమనించడం అవసరం. మీరు బలహీనంగా ఉండడం కళ్ళు తిరగడం తీవ్ర మైన తల నొప్పి కడుపు నొప్పి వస్తుందేమో గమనించాలి. రక్త శ్రావం తీవ్రంగా ఉండడం ఆగక పోవడం.వంటి లక్షణాలు మీరు గమనిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అసలు మీరు ఏ మందులు వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు అంటే యాంటి బాయిటిక్స్ సేఫలాస్సేరిస్,సేఫ్రోఫ్లోక్సిన్, రిఫాబిన్ వంటి మందులు సైతం ఒక్కోసారి మీరక్తం గడ్డకట్టడం లేదా రక్త శ్రావానికి కారణం గా చెప్పవచ్చు. లేదా ఇతర అనారోగ్యానికి కారణం కావచ్చు. 

యాంటి ఫంగల్ డ్రగ్స్. 

యాంటి సీజేర్స్ డ్రగ్స్

యాంటి థైరాయిడ్ డ్రగ్స్.

పిల్లలు పుట్టకుండా మందులకొలస్ట్రాల్ తగ్గించే మందులు.

గౌట్ కోసం మందులు.

కీమో తెరఫీ కి మందులు.

హార్ట్ బర్న్ లేదా హార్ట్ రిధం డ్రగ్స్.

ఇమ్యునో సప్రస్ డ్రగ్స్

నొప్పి తీవ్రంగా తగ్గించే మందులు ఆస్త్ప్రిన్,ఆస్టిన్, డైక్లో ఫినాక్


     
వంటి మందులు వాడినట్లైతే కొన్నిరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది రక్తం గడ్డ కట్టే విషయంలో ముందే గుర్తించడం నిపును లైన వైద్యుల సమక్షం లో చికిత్స తీసుకోవడం ప్రాధమిక స్థాయిలో గుర్తించి మీఅరోగ్యాన్ని కాపాడుకోవడం వైద్యం పై పూర్తి అవగాహాన కలిగి ఉండడం ముఖ్యం. ఒక చిన్న అశ్రద్ధ అవగాహనా లేక పోవడం ప్రాణాలే ఫణంగా పెట్టాల్సి రావచ్చు.

గుండె శస్త్ర చికిత్స కు ఎప్పుడు చేస్తారు....

రక్తం గడ్డ కట్టడం వంటి సమాస్య ప్రాధమిక స్థాయలో ఉంటె రక్తం పల్చబాడడానికి మందులు వాడవచ్చు. మీ గుండెలో రక్త నాళాలు పూడుకు  యినప్పుడు మీగుండేలో రక్త నాళాలు వాల్వ్స్ మార్పిడి సర్జరీ చేయాల్సి ఉంటుంది. రక్తం గడ్డ కట్టడాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే గుండె పోటు,గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఒక్కోసారి అత్యవసరంగా గుండె కు శస్త్ర చికిత్స చేయాల్సి రావాచ్చు, లేదా ఒక్కోసారి మూడు నాళాలలో రక్తం గద్దకట్టినా, నాళాలు మూసుకు పోయినా బై పాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది.