జయలలిత విష్ణుమూర్తి 11వ అవతారం...

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రిని విష్ణుమూర్తి అవతారంతో పోల్చడంపై దుమారం రేగుతోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే మరియప్పన్ కెనెడీ జయలలితను సాక్ష్యాత్తు విష్ణుమూర్తి 11వ అవతారమని  అభివర్ణించారు. వీకే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అన్నాడీఎంకేకు ‘మార్గదర్శి’ అని ఆయన అన్నారు. ఇక  కెనెడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష డీఎంకే సభ్యులు..కెనెడీ  చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu