తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులు

 

 

 

 

రెండు రోజుల హైడ్రామా తర్వాత ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. సోమవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయం 111 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

 

జాబితా ఇలా ఉంది...

జనగాం...పొన్నాల లక్ష్మయ్య, ఆందోల్...దామోదర రాజనరసింహ, మెదక్...విజయశాంతి, నిజామాబాద్ రూరల్... డి.శ్రీనివాస్, గజ్వేల్...నర్సారెడ్డి, సికిందరాబాద్... జయసుధ, సిర్పూర్...ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు... జి.వినోద్, మంచిర్యాల...గడ్డం అరవింద్ రెడ్డి, అసిఫాబా ద్... ఆత్రం సక్కు..., బోధ్...అనిల్, నిర్మల్...మహేశ్వర్ రెడ్డి, బోధన్...సుదర్శన్‌రెడ్డి,కామారెడ్డి...షబ్బీర్ అలీ, జుక్కల్...గంగారాం, కోరుట్ల... కొమిరెడ్డి రాములు, జగిత్యాల...జీవన్‌రెడ్డి, అంబర్‌పేట... వి.హనుమంతరావు, సనత్‌నగర్...మర్రి శశిధర్ రెడ్డి, నారాయణ పేట...వి.కృష్ణ, కొడంగల్...విఠల్‌రావు, జడ్చర్ల...మల్లు రవి, దేవరకద్ర...పవన్‌కుమార్, గద్వాల...డీకేఅరుణ, మక్తల్... రామ్మోహన్‌రెడ్డి, వనపర్తి...జి.చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్...దామోదర్ రెడ్డి, అలంపురం.. సంపత్‌కుమార్, అచ్చంపేట...వంశీకృష్ణ, కల్వకుర్తి...వంశీచంద్‌రెడ్డి, షాద్‌నగర్...ప్రతాపరెడ్డి, హుజూర్‌నగర్...ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మిర్యాలగూడ...భాస్కరరావు, ఆదిలాబాద్...భార్గవ్ దేశ్‌పాండే, నిజామాబాద్ అర్బన్...సురేశ్ గౌడ్, సంగారెడ్డి..జగ్గారెడ్డి, ఎల్బీనగర్...సురేశ్‌రెడ్డి, కుత్బు ల్లాపూర్... కూన శ్రీశైలం గౌడ్, ఉప్పల్...కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి,బాన్స్‌వాడ..బాల్‌రాజ్, పరిగి...రామ్మోహన్, ఎల్లారెడ్డి... వేదుల సురేంద్ర, ఇబ్రహీంపట్నం...మల్లేశ్, సిరిసిల్ల... కె.రవీంద్రరావు..., గోషామహల్...ముఖేశ్ గౌడ్, ఖానాపూర్... అజ్మీర్ హరినాయక్, వేములవాడ...బొమ్మ వెంకన్న, జూబ్లీ హిల్స్...విష్ణువర్ధన్‌రెడ్డి, ధర్మపురి...లక్ష్మణ్‌కుమార్, ముథోల్... విఠల్‌రెడ్డి, చార్మినార్...వెంకటేశ్, బహదూర్‌పురా...అబ్దుల్ నమి, మహబూబ్‌నగర్...ఒబేదుల్లా కొత్వాల్, యాకుత్‌పురా...సదానంద్ ముదిరాజ్, కంటోన్మెంట్...క్రిశాంత్, కొల్లాపురం...హర్షవర్ధన్‌రెడ్డి, సూర్యాపేట...ఆర్.దామోదర్ రెడ్డి, నకికేకల్...చిరుమర్తి లింగయ్య, స్టేషన్ ఘనపూర్...విజయరామారావు, వర్దన్నపేట్...శ్రీధర్, పరకాల...వెంకట్రామిరెడ్డి..., భూపాలపల్లి...గండ్ర వెంకటర మణారెడ్డి, ఖమ్మం...పువ్వాడ అజయ్, భద్రాచలం...కుంజా సత్యవతి, చొప్పదండి...సుద్దాల దేవయ్య, ఆర్మూర్... కేఆర్‌సురేశ్‌రెడ్డి, రామగుండం...సలీం పాషా, మంథని.. డి.శ్రీధర్‌బాబు, పెద్దపల్లి భానుప్రసాదరావు, కుత్బుల్లాపూర్...కూన శ్రీశైలం గౌడ్, శేరిలింగంపల్లి...భిక్షపతి యాదవ్, వికారాబాద్...గడ్డం ప్రసాద్, నారాయణ్ ఖేడ్...పి.కిష్టారెడ్డి, జహీరాబాద్...జె.గీతారెడ్డి, మల్కాజిగిరి...నందికంటి శ్రీధర్, ఎల్బీనగర్..డి.సుధీర్‌రెడ్డి, తాండూరు...నారాయణరావు..., ఖైరతాబాద్...దానం నాగేందర్, నాంపల్లి...వినోద్‌కుమార్, చాంద్రాయణ గుట్ట...అశ్విన్‌రెడ్డి, ములుగు...వీరయ్య..., మధిర...మల్లు భట్టి విక్రమార్క, నర్సాపూర్...సునీతా లక్ష్మారెడ్డి.., దుబ్బాక...ముత్యంరెడ్డి, రాజేంద్రనగర్..జ్ఞానేశ్వర్..., నాంపల్లి... వినోద్‌కుమార్, కార్వాన్...రూప్‌సింగ్, నాగార్జునసాగర్... కె.జానారెడ్డి, నల్లగొండ...కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డోర్నకల్... విద్యానాయక్, వరంగల్ వెస్ట్ స్వర్ణ..., ఈస్ట్...బస్వరాజు సారయ్య, సత్తుపల్లి...సంభాని చంద్రశేఖర్, మానకొండూరు...ఆరెపల్లి మోహన్, ధర్మపురి...లక్ష్మణ్‌కుమార్, దేవరకద్ర...పవన్‌కుమార్.