ఒత్తిడి-యాంగ్జైటీ -మూడ్ స్వింగ్ సమస్యలను శారీరక అరోగ్యం తో పాటు మానసిక అరోగ్యం పట్ల మెల్లిగా
ప్రాధాన్యత పెరిగింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం7.5% మంది ప్రజలు మానసిక సమస్యలు మెంటల్ దిజార్దర్ తో బాధ పడుతున్నట్లు తెలిపింది.ఈ గణాంకాలు 2౦2౦ నాటిదని మహమ్మారి తరువాత మానసిక సమస్యలు మరింత పెరిగాయని ౩8మిలియన్ల భారాతీయులు యాంగ్జయిటి డిజార్దర్ బారిన పడ్డారని ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం లో ౩6.6% ఆత్మహాత్యలు చేసుకుంటున్నారని ఇది చింతించాల్సిన విషయం గా చెప్పవచ్చు.ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మానసిక సమస్యలు అంశాల పైన అవగాహన తక్కువే అని చెప్పాలి.
నేటి యువతరం ఒత్తిడికి-యాంగ్జయిటీ-మూడ్ స్వింగ్స్..
అసలు ఈ మూడు అంశాల మధ్య ఉన్న తేడా ఏమిటీ? అని అర్ధం చ్గేసుకోవడం లో అసమర్ధులు దీనిని గురించి అవగాహన కల్పించడం అవసరం దీనినే మానసిక సమస్య మెంటల్ డిజార్డర్స్ కోసం సరైన సమాధానం తెలుసుకోవాల్సి ఉంది.నేడు ప్రజలు మానసిక అనారోగ్య సమస్యలు లక్ష్యాలను శారీరక అనారోగ్యం గా అర్ధం చేసుకుంటారు.బాల్యం కౌమార దశలో ఉన్న వాళ్ళు దీనిని ఇదే పేరు పెట్టి పిలుస్తున్నారు. అయితే ఈ సమస్య తీవ్రంగా ఉండవచ్చు.
స్ట్రెస్-ఒత్తిడి ---
ఒత్తిడి అనేది జీవితం లో ఎన్నో సవాళ్ళను అనుభవాల ప్రక్రియల రూపంగా అర్ధం చేసుకోవాలి.ప్రతి కూల పరిస్థితులు లేదా కొత్త సవాళ్ళు ఒత్తిడికి అవకాశాలు ఉన్నాయి.ముక్యంగా యువతీ యువకులు ఒత్తిడి బారిన పడుతున్నారని నిపుణులు భావిస్తున్నారు.ఒత్తిడి, యాంగ్జ యిటి,మూడ్ స్వింగ్స్ వంటి పంజరం లో ఇరుక్కుని అందులో నుండి బయట పడే మార్గం లేక తీవ్ర సమస్యలు ఎదుర్కుటున్నారు.అలాగే వారి జీవితం లో వృతి పరమైన వ్యక్తి పరమైన సవాళ్ళను ఎదుర్కోక తప్పదు.వాటిని ఎదుర్కోక తప్పదు.ఒక్కో వయస్సులో ఒకరికి చదువు లో ఒత్తిడి సమస్య,మిత్రుల నుండి ఒత్తిడి శారీరకంగా వచ్చే లక్షణాలు సమస్యల పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.నిద్రలేమి,నిద్రపోక పోవడంఆకలి లేకపోవడం అలసట విసుగు తదితరాలు ఉంటాయి.
యాంగ్జైటీ...
యాంగ్జైటీ లేదా తీవ్రమైన ఆలోచన ఏంచేయాలో ఎలా చేయాలో తెలియని స్థితి నుండి ఎలా బయటపడాలి యాంగ్జైటీ కారణంగా ఆందోళన భయం అనుమానం సందేహం ఆత్మవిశ్వాసం లోపించడం నిరాశ,నిస్పృహ,లాంటి భావనలు.కలుగుతాయి.మరెన్నో కారణాలు యువతీ యువకులను వేదిస్తాయి. విద్యా వ్యవస్థలో మార్పులు ఒత్తిడి ఎదుర్కోలేక పోవడం,ప్రాధాన్యతలు మారడం సమాజం లో వారి స్థానం ఏమిటి తమకు ప్రాధాన్యత లేదని. మరొకరు చిన్నచూపు చూస్తున్నారేమో అన్న ఆత్మ న్యూనత భావం.ఈ కారణంగా వారికి నిద్రలేమి,కోపం,అలసట ఏకాగ్రత లోపం,భయం వంటి భావాన ఎదురౌతాయి.
మూడ్ స్వింగ్స్ ----
అంటే దీని ఆర్ధం మీ మనసులో అనుకోకుండా వేగంగా మారడం.అది బయటి కారణాలవల్ల ప్రెరెపింప బడి ఉండచ్చు.అలాకాక పోవచ్చు.లేదా గత స్మృతులు లేదా మరిన్ని భయంకర మైన పాత జ్ఞాపకాలు మూడ్ లో మార్పులకు కారణం అవుతుందని అంచనా.మూడ్ స్వింగ్ అనేది నియంత్రించ లేని సమస్యకు సంకేతం బై పోలార్ డిజార్దర్,ఒత్తిడి మెనోపాజ్,సమస్యలు అది ఒత్తిడి యాంగ్జయిటి వంటివి సామాన్యమైనవి కావు.ఒక్కసారి ఆనందం,దుఃఖం ఆగ్రహం వంటివి రావడం సహజం.మూడ్ స్వింగ్ చాలా సార్లు వస్తూ వుంటే చాలా పరిదులు దాటితే విషయం తీవ్రత కు దారి తీయవచ్చు. ఏది ఏమైనా మానసికం గా బలహెన పాడారో అనారోగ్యానికి గురి కవడం గమనించవచ్చు.