వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీలు  డ్యామేజ్ అయిపోతాయని కిడ్నీ వ్యాధి సోకి వైరస్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకునే పద్దతులు ఏవో తెలుసుకుందాం.

వైరస్ ఇన్ఫెక్షన్ ను ఎలానివారించాలి...

వైరస్ సోకకుండా నిలువరించేందుకు కొన్ని చిట్కాలు సూచించారు.కొన్ని సందర్భాలలో వైరస్ వల్లే కిడ్నీ వ్యాధులకు కారణం కావచ్చు.

ముఖ్య అంశాలు...

వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ సమస్యలు వ్యాధుల వల్ల ప్రమాదం పొంచిఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా ఇన్ఫెక్షన్లు ఎలా ఉంటాయంటే  అవికిడ్నీని పూర్తిగా నాశనం చేస్తాయి.

వైరస్ సోకకుండా నిలువరించేందుకు కొన్ని చిట్కాలు మీకోసం -----

వైరల్ ఇన్ఫెక్షన్లు కిడ్నీ వ్యాధులు...

భారత దేశం లో ఏర్పడే వైరస్ వ్యాప్తి ఇన్ఫెక్షన్లు టైఫాయిడ్,గ్యాస్ట్రో ఎంట్ట్రైటేస్ ,హెపటైటిస్ ఏ,ఇ లాంటివి ఆహారం నీరు కలుషితం కావడం వల్లే మలేరియా, లె ప్టో స్టేయిరో సిస్,డెంగు,వంటివి ఉన్నాయి. ఇవన్ని మాన్సూన్ కాలం అంటే వర్షాకాలం లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.వయస్సు మళ్ళిన వాళ్ళు ,లేదా ముందునుండే అనేకరకాల అనారోగ్య సమస్యలు కిడ్నీ సమస్య ఒకటి కావచ్చు. కిడ్నీ సమస్య మరింత తీవ్ర సమస్య ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అని నిపుణులు పేర్కొన్నారు. చలారకాల ఇన్ఫెక్షన్లు ఎలా ఉంటాయంటే కిడ్నీ ని నాశనం చేస్తాయి.కిడ్నీ లో వచ్చిన వ్యాది కారణంగానే కిడ్నీ డ్యామేజ్ కు కారణంగా నిపుణులు తేల్చారు. ఇక్కడ వైరస్ సోకకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు అందిస్తున్నారు కిడ్నీ సమస్య తీవ్రతరం అయ్యే అవకాసం నుండి కాపాడుకోవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ ను నివారించడం ఎలా?--

1)కలుషిత ఆహారం నీళ్ళు...

వర్షాకాలం లో వాతావరణం చల్లగా ఉండడం ఒక కారణం గా రోడ్లపై నీరు నిలిచిఉండడం.డ్రైనేజి వ్యవస్థ పనిచేయక పోవడం. నీరు కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.భోజనం నీటి కాలుష్యం వల్ల వచ్చే రోగాల వల్ల ప్రామాదం పెరుగుతుంది.అందుకే చేతిని పరిశుభ్రం చేసుకోవడం అవసరం అనినిపుణులు సూచిస్తున్నారు.

2)పండ్లు ---

పండ్లలో వాపును తగ్గించే గుణం ఉండడం కొంత లాభం ఉంది. వర్షాకాలం లో వాతావరణం లో వచ్చే మార్పులు సందర్భంగా ముందుగా కోసిన పండ్లను తినడం మానివేయండి. అలాంటి పండ్లు కోసిన పండ్లకు దూరంగా ఉండండి. ముఖ్యంగా పండ్లను నీటిలో శుభ్రంగా కడిగి పండ్లపై ఉన్నతోక్కను తీసి వేసి పండును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ౩)డయాబెటిస్ రోగులు అప్రమత్తంగా ఉండాలి.ఎలాంటి వైరస్ ఐనా సోకేందుకు అవకాసం ఉంది. డయాబెటిస్ కిడ్నీ రోగాలు పెరగకుండా ఉండేందుకు షుగర్ బ్లడ్ షుగర్ ను నివారించడం అవసరం.

4)శరీర వ్యాయామం...

వర్షాకాలం వాతావరణం లో బయటి కార్యకలాపాలు అసంభవం లేదా సురక్షితం కాదని నడవడం, పరుగెత్తడం, ఈదటం, సైకిల్ నడపడం వంటి వి చేయడం చాలా మందికి అవకాశాలు ఉండవు. ఇంటి వద్దే వ్యాయామం లేదా యోగా,శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా బలంగా ఉండేందుకు శరీర వ్యాయామం దోహదం చేస్తుంది.వైరస్ నుండి వచ్చే పలురకాల సమస్యలకు పైన పేర్కొన్న అంశాలు అమలు చేయడం ద్వారా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు వాటివల్ల వచ్చే కిడ్నీ సమస్యల నుండి కొంతమేర రక్షించుకోవచ్చని దీర్ఘకాలం పాటు అనారోగ్యం పాలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.