ఫోర్టిస్ సి డాక్ సెంటర్ డయాబెటిస్,మేటాబా లిక్ డిసీజ్,సమస్యలు వస్తున్నట్లు ఎన్దొక్రేనలజీ ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి' ఈ మధ్య కాలంలో 7 నుండి 8 కేసులు చూసినట్లు వివరించారు.58 సంవత్సరాల స్త్రీలో టైప్ 2 డయాబెటిస్ వచ్చిందని ప్ర్త్కొన్నారు.కోవిడ్ 19 వ్యాక్సిన్ వల్ల అనుకోకుండా రక్తం లో బ్లడ్ షుగర్ శాతం పెరుగు తున్నట్లు గుర్తించారు. ఈ అంసాల పై మెడికల్ జర్నల్ డయాబెటిస్ లో ప్రచురించారు.కోవిడ్ 19 మొదటి వ్యాక్సిన్ కోవిషీల్డ్ మార్చ్ 4 న తీసుకున్నారు.వ్యాక్సిన్ కు మిందు వారిలో ఎటువంటి షుగర్ సమస్యలు లేవని షుగర్ లెవెల్స్ పూర్తిగా ఆడుపులోనే ఉన్నాయని రోజూ మందులు వాడుతున్నట్లు ఆత్రువాతే వ్యాక్సిన్ తరువాతే షుగర్ లెవెల్స్ ఒకే నెలలో పెరగడాన్ని గమనించి నట్లు గమనించమన్నారు.మెటః ఫామిన్ డోస్ పెంచుతున్నట్లు వీటితో పాటు యాంటిబాయిటిక్ డ్రగ్స్ ఇస్తున్నట్లుఫోర్టిస్ సిడాక్ చైర్మన్  డాక్టర్ అనూప్ మిశ్రావెల్ల డిం చారు. మరో వ్యక్తికి 64 సంవత్సరాల పురుషుడు.కాగా జనవరి 18 న కోవిషీల్డ్ నోదటి డోస్ తీసుకున్నప్పుడు బిపి పెరిగిందని 13౦ /8౦ ,16౦ /9౦ గా ఉందని గుండె నొప్పి చమట పట్టడం కొన్ని గంటల పాటు,రక్త ప్రసారంలో హెచ్చు తగ్గులు ఉన్నాయని అన్నారు.

65 సంవత్సరాల్ వృద్దునికి రక్తంలో గ్లుకోజ్ శాతం ఉందని దీనిని 15 రోజుల్లో నివారించగలిగామని అనూప్ తెలిపారు. కోవి షీల్డ్ వల్ల సహజమ్జానే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అలసట,తలనొప్పి,జ్వరం ఫ్లూ,లక్షణాలు ఉంటాయని కడుపు నొప్పి చర్మం దురద,బిపి ,షుగర్ లెవెల్స్ పెరగడం,డయాబెటిస్ నాన్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ కు ముందు ఆహారం వ్యాయామం సరిగానే ఉన్నాయని సహజంగా వ్యాక్సిన్ వల్ల బ్లడ్ షుగర్ పెరగవచ్చు అని జర్నల్ లో పేర్కొన్నారు. డాక్టర్ మిశ్రా మాట్లాడుతూ ఈ సమస్యకు పెద్దగా మార్పులు అవసర, లేదని వ్యాక్సినేషన్ తరువాత బ్లడ్ షుగర్ పెరగడం పై రోగి గత చరిత్రను చూడాల్సి ఉంటుందని మిశ్రా అభిప్రాయ పడ్డారు.