వ్యాయామం కేవలం కండలు పెంచడానికి మాత్రమే కాదని.మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికిదోహదం చేస్తుందని అని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరిక సంయుక్త రాష్ట్రాలలోని 6 ప్రాంతాల నుండి 2౦,౦౦౦ కు పైగా సర్వేలో పాల్గొన్నారు. హవాలి, కొలరాడో. జార్జియా, మిడ్ అట్లాంటిక్, రాష్ట్రాలలో దక్షిణ, ఉత్తర కాలిఫోర్నియా ఆక్లాండ్,లో నిర్వహించిన పరిశోదనలో లోక్ డౌన్ లో వ్యాయామం చేసినవారు. కోవిడ్ 19 ప్యాండ మిక్ సమయం లో చాలా తక్కువ స్థాయిలో యంగ్జయిటీ,ఒత్తిడి కి గురియినట్లుగుర్తించారు. ఎవరైతే వ్యాయామం చేయలేదో తమ సమయాన్ని ఎక్కువ గా బయట గడిపారోవారు తక్కువ స్థాయిలో యానగ్జయిటీ ఒత్తిడిని తగ్గించుకోగాలిగా రని.ఇక లోపలే ఉన్నవారు కొన్ని మందులు వాడినట్లు ఒక ప్రచురణలో వెల్లడించారు. 2౦,౦౦౦ కు పైగా ప్రజలు సర్వేలో పాల్గొన్నారు.సర్వే పరిశోదన ఆరి ప్రాతాల నుండి అమెరిక సంయుక్త రాష్ట్రాలు హవాయి, కొలరాడో,జార్జియా. మధ్య అట్లాంటిక్ రాష్ట్రాలుదక్షిణ ఉత్తర కాలిఫోర్నియా ప్యాండమిక్ ఉదృతంగా ఇన్నప్పుడు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్బప్పుడు ప్రజలు శారీరకంగా ఉత్సాహంగా ఉండేందుకు సహాయ పడుతోంది.
అది వారి శారీరక మానసిక అనారోగ్యం కాపాడుకునేందుకు వీలు ఉంటుంది. ఈ పరిశోదనకు నాయకత్వం వహించిన అబ్రొహ్ రోహం యంగ్ డివిజన్ ఆఫ్ బిహేవియరల్ రీసెర్చ్ సదరన్ కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇవాల్యుఏ షాన్ ఇతర ప్రాంతాలాలో తెరచి ఉంచడం గమనార్హం. అత్యవసరసమయంలో బయటి ప్రాంతాలాలో శారీరక వ్యాయామం పై మార్చి 2౦ 2౦ లో కోవిడ్ వృద్ధి చెందింది. అది ప్రపంచ వ్యాప్తంగా ప్యండమిక్ గా మారింది.అసలు చికిత్స ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితి ప్రజా ఆరోగ్యవిభాగం దీనిని విస్తరించకుండా పలు కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా వ్యక్తులు ఒకరిఒకరు దూరంగా ఉండాలని అవసరమైన పక్షం లో ఇంటివద్దే ఉండాలనే విధానాన్ని అమలు చేసారు.
వ్యాపారాలు తాత్కాలికంగా మోసివేసారు వారు చేసే ఇతర సాధనాలు మానివేశారు. వైరస్ ఇతరు లకు సోకకుండా ఇంట్లోనే ఉండే విధానాన్ని అమలు చేసారు. అప్పటి నుంచి ప్రకృతిలో శారీరక వ్యాయామం చేయడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రకృతితో వ్యాయామం ముడిపడి ఉంది.