కప్పింగ్ పద్దతిలో వ్యాక్సిన్ పంపిణీ చేయవచ్చ అన్నది ప్రశ్న? కొంతమంది వైద్య నిపుణులు ఇటీవల న్యుక్లినిక్ యాసిడ్ తో కూడిన మందును నూతన కప్పింగ్ పద్దతిని వృద్ది చేసారు. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో వినియోగించిన టెక్నిక్ వ్యాక్సిన్ విధానం లో చాలా ప్రాభావ వంతంగా పనిచేసినట్లు తెలిపారు. కప్పింగ్ పద్ధతి ప్రస్తుతం క్లినికల్ ట్రైల్స్ లో ఉన్నదని కోవిడ్19 వ్యాక్సిన్ ను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. 2౦ సంవత్సరాలుగా శాస్త్రజ్ఞులు న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందును అన్ని చికిత్సలకు వాడుతున్నారు. న్యుక్లిక్ యాసిడ్స్ ప్రస్తుతం లివింగ్ సెల్ల్స్ అందరికీ తెలిసిన డిఎన్ ఏ, ఆర్ ఎన్ ఏ చికిత్సలో వ్యాక్సిన్లు న్యుక్లిక్ యాసిడ్స్ ఇన్విజిటింగ్ లేదా చేర్చడం,లేదా మార్చడం ఎడిటింగ్ డి ఎన్ ఏ, ఆర్ ఎన్ ఏ, ఇతర చికిత్సలు వ్యాక్సిన్ పమితీరు వాటిని వినియోగించి నప్పుడు తెలుస్తుంది.వ్యాక్సిన్ నానో పార్టికల్స్ రూపంలో సంరక్షించబడతాయి. హోస్ట్ సెల్ మెంబ్రేన్ ఈ పద్దతిలో మందులు న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందు ఎలక్ట్రో పోరేషణ్ కలిగి ఉండడం వల్ల న్యుక్లిక్ యాసిడ్స్ అందులో ఉన్న కణాలు ఫెర్మబుల్ గా పల్స్ తెలుస్తాయి. కొద్ది సేపు ప్రభావ వంతంగా ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంప ల్స్ వల్ల కండారాలు కాంట్రాక్షన్ కణజాలం దెబ్బతినకుండా నొప్పిఉంటుంది.
అయితే ఎవరైతే ఇంప్లాంట్ చేసుకుంటారో వారికి ఈ కప్పింగ్ పద్ధతి సరిపడదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్ ఎలక్ట్రికల్ డివైజెస్ డి ఫెర్బ్రిలేటర్స్ లేదా పేస్ మేకర్స్ ఉన్న వారిలో కప్పింగ్ పనికిరాదని నిపుణులు పేర్కొన్నారు. ఈ పద్ధతి లో చికిత్స చేయాలంటే సరైన శిక్షణ అవసరం.ఈ చికిత్సకు అవసరమైన యంత్ర సామాగ్రి లేదా పరికరాలు అందరికీ అందించాలి. న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందులు వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫ్ఫ్రేక్ట్స్ నుండి బయట పడవచ్చు. దీనిధర పరిమితం అయినా ప్రభావ వంతం బ్వ్యక్సిన్ ను దీని ద్వారా పెంచవచ్చు. ఒతీవల చేసిన పరిశోదనలు న్యుజేర్సి రాష్ట్ర విశ్వవిద్యాలయం లో జిన్వైన్ లైఫ్ సైన్సెస్ సియోల్ సౌత్ కొరియా కప్పింగ్ విధనాన్ని వృద్ఫ్హి చేసారు. అతిపురాతన మైన కప్పింగ్ విధానాన్ని ఉపయోగించి న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందు ను వృద్ధి చేసారు.ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఒక ఉదాహరణ మాత్రమే దీని డి వైజ్ ధారా ప్రభావం తయారీ చాలా సాధారణ పరికరాలు మాత్రమే. డి ఎన్ ఏ విధానం ఎక్కువశాతం కోల్డ్ లో ఉంచాల్సిన అవసరం లేదు.సాంకేతికతద్వారా వ్యాక్సిన్ కార్యక్రామాలు గ్రామీణ ప్రాంతాలలో ప్రపంచం మొత్తం పంపేందుకు వనరులు తక్కువే అని తెలిపారు.
సక్షన్ కప్లింగ్ ....
కప్పింగ్ తెరఫి చైనా తూర్పు మధ్య ప్రాంతాలలో చైనా,వేడి చేసిన కప్పింగ్ లను చర్మం పై నెగెటివ్ ప్రెషర్ ను రక్త ప్రసారం చేయడం ద్వారా హీల్ చస్తారు. 195౦ సంవత్సరం నుండి ఈ పద్దతిని చైనాలో వైద్యులు ఆసుపత్రులలో వినియోగించారు.కేవలం మొటిమలు ముఖం పై పక్షవాతం ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కప్పింగ్ పద్దతిని వినియోగించరు. ఈ పద్దతిలో వైద్య ప్రయోజనాలు అలస్యం కావడం గమనించారు. ఈ పరిశోదనా వైద్య పద్ధతులపై వీటి సాంకేతికత న్యుక్లిక్ యాసిడ్ అవి ఈ పద్దతిలో ప్రభావ వంతంగా పనిచేయపనిచేయగాలదా లేదా ? ఈ పరిశోదన కోసం ఎలుకలను రెండు వర్గాలుగా విభజించారు. వీటి చర్మం పై డి ఎన్ ఏ లే ఉన్నందున తిరస్కరించాయి. మరోవర్గం సక్షన్ చికిత్సను ఇంజక్షన్ తీసుకోగా మరోవర్గం తీసుకోలేదు. పరిసోదకులు డి ఎన్ ఏ ఫ్లూ ఎరిసన్ పనితీరును మైక్రో స్కీద్ ద్వారా పరిశీలించారు. వ్యాక్సిన్ ద్వారా జీన్ లో వచ్చే ఎక్స్ప్రెషన్ నాలుగుగంటలలో పసిగట్ట వచ్చు వ్యాక్సినేషన్ తరువాత కప్పింగ్ పద్దతిలో కి వెళ్ళిన ఎలుకలు ఒక గంట తరువాత తెలుసుకోగలిగారు. ఇంజక్షన్ తరువాత 24 గంటల తరువాత జీన్స్ గుర్తించలేదు.చర్మం కింది భాగం లో డి ఎన్ ఏ ను పరిశీలించారు.