అన్ని అనారోగ్యాలకు రహదారి నోరే అన్న నానుడి ప్రచారం లో ఉంది. వాస్తవం మనం తీసుకునే ఆహారం మనం నోటిని ఎంత పరిశుభ్రం గా ఉంచుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారని దంత వైద్యులు సెలవిస్తున్నారు.ఓరల్ హెల్త్ అంటే నోటిని దంతాలను పూర్తిగా శుభ్రం చేసుకోవడం లేదా నోటిని పుక్కి లిస్తే నోటి ఆరోగ్యం మెరుగు పడుతుందా? అసలు నోటి అనారోగ్యానికి గుండె అనారోగ్యానికి సంబంధం ఏమిటి ? అన్న సందేహాలకు సమా దానం దొరికి నట్లేనా?ఒక పరిశోదనలో మీనోరు ఆరోగ్యం గా ఉంటేనే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇటీవల వరుసక్రమం లో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య గణ నీయంగా పెరుగు తున్న నేపధ్యం లో నోటి ఆరోగ్యం పై వస్తున్న సందేహాలకు నిపుణులు పరిశోదనలు చేస్తున్నారు.ఆవివరాలు మీకోసం.గుండె నొప్పి వచ్చినప్పుడు నోరు ఆకారం లో ఏ మాత్రం మారదు. మననోతిలో ఉండే ఒరల్ హెల్త్ కు గుండెకు సంబంధం ఉందని తెలుస్తోంది. వృద్దులలో కొన్ని రకాల నోటిలో ఉంటుంది. దీనివల్లే హై బిపి వస్తుంది.ఈ విషయం పై దాదాపు 1౦ సంవత్సరాల పాటు 1,2౦౦ మంది పై చేసిన పరిశోదన లో వారి నోటిలో దాదాపు 15 రకాల బ్యాక్టీరియా లు ఉంటాయాని.దీనివల్ల హై బిపి పెరిగే అవకాశం ఉందని కొన్ని రకాల బ్యాక్టీరియా నుండి మనం తప్పించుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.మన నోటిలో ఉండే లాలాజలము తోపాటు మైక్రోబ్స్ వల్ల బిపి కి కారణ మౌతుందా అన్న విషయం నిరూపితం కాలేదు.వీటిపై న్యూయార్క్ కు చెందిన బఫెల్లో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చేస్తున్న పరిశోదన వివరాలను వెల్లడించారు.ఓరల్ హై జీన్ అంటే మనం నోటిని సరిగా శుభ్రం చేయడం అంటే పళ్ళను తోమడమేనా? నోటిలో నీళ్ళు పోసి పుక్కిలించడమా ? ఒకరకంగా నోటిని పుక్కిలించి ఉమ్మడం వల్ల కొంతమేర బిపి ని నియంత్రించ వచ్చనేది వీరి అభిప్రాయం.ఇటీవల చేసిన పరిశోదనలో పెద్దగా ఉపయోగ పడే ఫలితాలు రాలేదు. ఉపయోగ పడలేదు. చాలా మందిలో చిగుళ్ళ సమస్యలు వ్యాధులకు కారణం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటె వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఈ సందర్భంగా ఒక పాట గుర్తుకు వస్తుంది.ధనమేరా అన్నిటికీ మూలం ధనము విలువ తెలుసుకొనుట మనవ దర్మం అలాగీ దానిని కొంచం మార్చిచూడండి. నోరెర అన్నిటికీ మూలం నోటివిలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఇదేంటి అంటారా.అదే లేటెస్ట్ మరి ఎందుకంటే వెన్నుపోటు కన్న గుడే పోటు ప్రమాదమో.దానికి అదీ మీనోరే కారణం అంటే హైజీన్ ఓరల్ లేకుంటే చిగుళ్ళలో వాపులు,రక్తం కారడం,నోటి దుర్వాసన దీనికి తోడు ఏమాత్రం నోటిని శుభ్రం చేయడం లో అలసత్వం ప్రదర్సించామో నోటిలో బ్యాక్టీరియా చేరి అక్కడనుంచి పొట్టలోకి అక్కడనుంచి శరీరంలోకి ఒక్కసారి బ్యాక్టీరియా వెళ్ళిందా. అది రక్తనాళా లను చేరి ఇంఫ్లామేషన్ కు దారి తీస్తుంది. ఒక పరిశోదనలో హై బిపి ఉన్న వాళ్ళలో రకరకాల బ్యాక్టీ రియాలు వారి నోటిలో ఉంటాయి. అయితే వారిలో సహజంగానే బిపి ఉంటుంది.అది ఒక వ్యక్తిలో ట్రిలియన్ల కొద్ది బ్యాక్టీరియా ఉంటుంది. అదీ ఎక్కువగా గట్ లో ఉంటుంది. బ్యాక్టీరియాకు నూరు ఆవాసం అక్కడే అవి అంటి పెట్టుకుని ఉంటాయి.లేయోన్టేస్ బృందం ఓరల్ బ్యాక్టీరియా ను గుర్తించేందుకు దానివల్ల వచ్చే హై బిపి వల్ల భవిష్యత్తులో వచ్చే తీవ్ర పరిణామాల పై పరిశోధనలు చేస్తున్నారు.ఇందుకోసం 1,255 మంది స్త్రీల పై పరిశోదనలు నిర్వహించారు. స్త్రీ ఆరోగ్యం అంశం పై పరిశోదన నిర్వహించారు. వీరి పరిశోదన 5౩ సంనుండి 81 సంవత్సరాలు ఉన్న స్త్రీలతో చేసిన పరిశోదన లో వారి నోటి ని పరీక్షించారు. వారి పళ్ళ పై ఉన్న గార ఫ్లాక్స్ స్యంపుళ్ళను తీసుకుని నిశితంగా పరీక్షించారు. వారి నోటిలో ఉన్న బయో బయో క్రోం ను పరీక్షించారు.రానున్న 1౦ సంవత్సరాల లో 7౩5 స్త్రీలలో హై బిపి వచ్చే అవకాశం ఉందని నిర్ధారించారు. లా మేనోట్స్ బృందం చేసిన పరిశోదనలో వారి నోటిలో 15 రకాల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. బగ్ మేఅట్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఇదు రకాల బ్యాక్టీరియా ఉండడం వల్ల కొంత మేర హై బిపి తగ్గించ వచ్చని అభిప్రాయ పడ్డారు.ఈ అంశాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించారు.హై బిపిని తగ్గించేందుకు ప్రభావ వంత మైన మెకానిజం కోసం నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయనారంభించారు. నైట్రిక్ ఆక్సైడ్ నోటిలో ఉండవచ్చు అది రక్త నాళాల ను శాంత పరుస్తాయి.అని నిపుణులు పేర్కొన్నారు.బిపి పెరగడానికి ఇతర బ్యాక్టీరియా కూడా కారణం అవుతుంది.అయితే కొన్ని సందర్భాలాలో ఏది కాక పోవచ్చు.ఈ అంశం పై అమెరికా హార్ట్ అసోసియేషన్ వెల్లి లారెన్స్ హైపర్ టెన్షన్ ఇనిషియేటివ్ సలహా మండలి చైర్మెన్ పరిశోదనలో పాల్గొనలేదు.సలహా మండలి సభ్యులు బిపి ని ప్రభావితం చేసే ఆంశాలలో శారీరక బరువు,చదువు,ఆహారం వ్యాయామం, ధూమ పానం పొగతాగడం అలవాటు వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు డయాబెటిస్,కొలస్ట్రాల్, శాతం అధికంగా ఉండవచ్చు.
అయితే ఈ అంశానికి సంబంధించి కొన్ని కారణాలు...
ఓరల్ బ్యాక్టీరియా బిపికి కారణాలు ఉన్నట్లు గుర్తించారు. బిపి కి కా రణాలాలో మానసిక సంబంధమైన సమస్యలు కూడా ఉండవచ్చు. కొంతమంది కొన్ని విష యాలాను మనసులోనే ఉంచుకోవడం గమనించ వచ్చు. ఎప్పుడైతే సమాస్యని ఇతరులతో పంచుకున్తామో భారం తగ్గినట్లుగా భావిస్తాము.ఎప్పుడైతే మనసు లో ఏదోఒక ఓపెన్ మైండ్ ఉండదో అక్కడే సమస్యలు వాస్తాయి. ఒరల్ బ్యాక్టీరియా వల్ల భవిష్యత్తు లో బిపి ప్రమాదం పొంచిఉందని పురుషులలో అన్ని కోణాలలో పరిశీలించాలి. ఓరల్ బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది.బిపి ఉన్నవారి పై ప్రో బయోటిక్స్ ఓరల్ మైక్రో బయోం పనితీరు మెరుగు పరుచుకోవచ్చు. ఓరల్ హై జీన్ అంటే నోట్లో పళ్ళు రుద్దడం కాదు ,నీళ్ళు పుక్కిలించి ఉమ్మడం కాదు,మౌత్ వాష్ తో శుభ్రం చేస్తే నోట్లో బ్యాక్టీరియా చావదు. ముఖ్యంగా డయాబెటిస్,హార్ట్ స్టంట్,లేదా హార్ర్ట్ ట్రాన్స్ ప్లాంట్, చేసేవారికి ఓరల్ హెల్త్ చక్ అప్ చేస్తారు. సో ఓరల్ హెల్త్ ఉంటేనే మీరు హేల్తి అన్న విష్యం గుర్తుపెట్టుకోండి.