ఎవరైతే కళ్ళలో తడి ఆరిపోతూ ఉండే సమస్య ఎదుర్కుంటారో ఒక నూతన సాధనాన్ని ఎఫ్ డి ఏ 
అనుమతించింది.ఈ రకమైన  డిజార్దర్ కు చికిత్స స్ప్రే.రోజుకు రెండు సార్లు వాడాల్సి ఉంటుంది.

కంటి తడి ఆరిపోయే సమస్యకు నూతన చికిత్స ఉత్తేజాన్ని ఇచ్చింది.కంటి వైద్యులకు రోగులకు ఊరట నిచ్చింది. ఓయ్ శ్చర్  పాయింట్ ఫార్మా ఈవిషయాన్ని వెల్లడించారు.ఈ మందుకు చీఫ్ మేడి కల్  ఆఫీసర్ గా  మారియన్ మచ్సాయి వ్యవహరిస్తున్నారు. స్ప్రే మందు ధర 1౦$ మాత్రమే ఉండవచ్చు.త్యర్య అనే కొత్త పేరుతో స్ప్రే అందుబాటు లోకి రానుంది. ఒఎస్తేర్ పాయింట్ ఇంకా పలు ఇన్సూరెన్స్ కంపెనీలు డిస్కౌంట్ కోసం యత్నిస్తున్నాయి. మందును వారెనిక్లినే ను ఎవరికైనా ఏరో క్సియిన్ ఇవ్వచ్చు.

దీనివల్ల కృత్రిమ మైన కన్నీరు  ఎవరికీ అవసరమో వారు రోజుకు 3 లేదా 4 సార్లు వాడచ్చు. ఇప్పటికే మేము నిర్వహించిన ట్రైల్స్ లో చాలామంది రోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో కొందరికి మామూలుగా కొందరికి తీవ్రంగా అతి తీవ్రంగా ఉన్న వారు.ఉన్నవారు ఉన్నారని. మచ్సాయి తెలిపారు.ఈ కొత్త విధానం లో బాధితులకు చాలా మందికి ఉపశమనం కలుగు తుందని  కంటిలో నీరు రాకుండా ఎండిపోవడం వంటి వాటికి చికిత్స చేయడం కష్టం.వారెనిక్లినే వాళ్ళ మెడకు ఉండే  నరాన్ని స్టి మ్యులేట్ చేయడం తో సహజంగా కన్నీరు వస్తుంది.ఇందు కోసం పరిశోదనలో బూష్టన్ కు చెందిన టఫ్ట్స్  స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వ విద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మైకల్ రేయిజ్ మాన్ పరిశోదనలో  పాల్గొన్నారు.

స్ప్రే 14 రోజుల పాటు పనిచేస్తుంది.లేదా 3 నుండి 6 నెలలు పని చేస్తుంది.ఈ మందుకు డాక్టర్ ప్రిస్కిప్షన్  అవసరం దీనివల్ల కంటికి ఎలాంటి రీయాక్షన్ ఉండదు.అమెరికన్ అకాడమి ఆఫ్ అప్తమాలజి ప్రోఫెసేర్  మెయిని విశ్వ విద్యాలయం వివరించారు. కంటి లో కన్నీరు లేదని చింత వలదు. కనీరు మున్నీరుగా విలపించినా సమస్యే అసలు కన్నీరు లేక పోయినా  సమస్యే. సో దొంత వర్రీ కృత్రిమంగా ఎదవాలంటే మందు రెడీ.