క్యాన్సర్ రోగులు ఒత్తిడి నిరాశ నుండి బయట పడాలంటే పుట్టగొడుగుల ఉండే  ప్సిలోసైబిన్ సైకో తెరపి తో ఒత్తిడిని తగ్గించవచ్చు.అని అంటున్నారు నిపుణులు. అసలు పుట్టగొడుగులు క్యాన్సర్ కు సంబంధం ఏమిటి అన్నదే ప్రశ్న. కొన్ని మందులు మానసికంగా ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగ పడతాయి. క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారణ కాగానే నిరాశకు ఒత్తిడికి  గురి ఆవు తారు.  ఇక తన జీవితం ముగిసి పోయిందని ఇక జీవించడం అసాధ్యమని  అనారోగ్యం తో పోరాడలేమని అభిప్రాయం వ్యక్తం చేస్తారు.ఈ కారణం గా తీవ్రమైన  ఒత్తిడికి గురి అవుతున్నారు.

 ఆక్రమం లో నిరాశకు లోని ఆరోగ్యాన్ని కుంగ  దీసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన క్లినికల్ ట్రైల్స్ లో వెల్లడించారు. రాక్ విల్లె లోని అక్విలోనో క్యాన్సర్ సెంటర్ కు చెందిన ఎం డి,  సైకి డిలిక్ సమస్యలకు వైద్యం  చేయవచ్చని. అందునా క్యాన్సర్ రోగులకు ఒత్తిడిని నిరాశను తగ్గించే వైద్య్యం అందించవచ్చని  క్లినికల్ ట్రైల్స్ లో మంచి ఫలితాలు సాధించామని వెల్లడించారు. పి సిలో సైబిన్ తో సైకో తెరఫీ ని సమన్వయం చేస్తూ 25 మిల్లి గ్రాముల సిలోబిన్  అంటే మరేదో కాదు పుట్టగోడుగులతో డోస్ కు ముందు తరువాత తెరఫీ చేయవచ్చని.అంటున్నారు  నిపుణులు.


కినికల్  ట్రైల్స్ లో  ప్రతి  పుట్టగోడుగూ  అద్భుతం సృష్టిస్తోంది.  పుట్టగొడుగుల డోస్ మిషన్   8   గంటలు  పడుతుంది.  తదనంతరం తెరపిస్ట్ నుండి బయటికి  రావచ్చు.  తెరఫి సమయం లో రోగులు  చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకోగానే ఒక వినోత్న మైన సంగీతం కంటిలో వివిద రకాల షేడ్స్ వస్తాయి.     వెలుతురు  పూర్తిగా పోయి ఈ అంశం పై ప్రాధాన పరిశోదన మనీష్ అగర్వాల్ చేసిన ట్రైల్స్ లో 5౦%  పాల్గొన్నారని  8 వారాల డోసుల తరువాత  ఒత్తిడి  నుంచి  వారిని బయటికి తీసుకు రాగాలి గామని మనీష్ అగర్వాల్  తెలిపారు. రేటింగ్ స్కేల్ ద్వారా పరీక్షించి నట్లు తెలిపారు.

గతంలో జరిగిన పరిశోదనలో పుట్టగోడుగులతో అద్భుతనైన తెరఫీ సహరాంతో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. జీవితాంతం వేదించే ఒత్తిడి అన్క్షియిటి పై అకుఇలినొ లో చేసిన పరిశోధన భిన్న మైనదని  వైజ్ఞానికంగా ల్యాబొరేటరీ లో కొలవ గలిగామని.కొన్ని తెరఫీలు వివిధ గ్రూపులలో నిర్వహించారు. ఆంకాలజిస్ట్ సైకి డెలిక్ తెరఫి లో  అగర్వాల్ పాల్గొన్నారు.క్యాన్సర్ నిర్ధారణ తరువాత చాలామంది ఒత్తిడికి గురి కావడాన్ని అగర్వాల్ గమనించారు.ఈ పరిశోదన మంచిఫలితాలు ఇచ్చాయని తరువాత కాలం లో మంచి ఫలితాలు వస్తాయని అగర్వాల్  ఆశాభావం వ్యక్తం చేసారు. సిలోసీబిన్ పుట్ట గోడుగుల్లో ఒక ఇంగ్రీడియంట్ దీని తెరఫి కి అనుసంధానం చేయడం ద్వారా  వివిధ రకాల మానాసిక సమస్యలకు ఒత్తిడి యంక్జైటి నివారణకు పుట్టగొడుగులు ఉపకరిస్తాయి. ఒత్తిడి యంక్జైటి ని పూర్తిగా పరిశీలించారు.

అబ్సెసివ్ కంపల్సివ్ దిజార్దర్ అల్కొలిజం లేదా పోగాతాగడం. పై చాలా విశ్వ విద్యాలయాలు ముఖ్యంగా జాన్ హాప్ కిన్స్ విశ్వ విద్యాలయం నాన్ డిగో ఇంపీరియల్ కళాశాల యు కే లోతైన  పరిశోదన లు నిర్వహించారు.మానసిక సంబందమైన సమస్యల నివారాణకు సిలోసీబిన్ వల్ల లాభామే అని ఎఫ్ డి ఏ  అనుమాతుల కోసం వేచి చూస్తున్నామని సిలోసీబిన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని శాస్త్రజ్ఞులు పేర్కొనారు .