భారతీయులు డెంగ్యు కు  మందు కనుగొనడం లో విజయం సాధించారు. ప్రతి సంవత్సరం లక్షల మందిని ప్రభావితం చేస్తున్న డెంగ్యు ను మందును భారతీయ పరిశోదనలు చేసిన తరువాత ఎట్టకేలకు డెంగ్యు మందును కనుగొన్నారు. మొదటి విడతగ ఎలుకల పై ట్రైల్ నిర్వహించగా అద్భుత విజయం సాధించారు. త్వరలోనే మానవులపై క్లినికల్ ట్రైల్స్ నిర్వహిస్తామని చెప్పారు.తదనంతరం డెంగ్యు  మందును ప్రజలకు త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ ఔషద సమన్వయ సంస్థ సి ఎస్ ఐ ఆర్ సి డి ఆర్ ఐ. పరిసోదకులు డెంగ్యు రోగుల చికిత్సకు చికిత్స చేయవచనే ఆశలు చిగిరించాయి.ఇప్పటి వరకూ ప్రపంచం లో డెంగ్యు చికిత్సకు మందు లేదని కేవలం లక్షణాలను బట్టి చ్కిత్స చేసేవారని.ఈ సమయంలో పరిశోధకులు దీనిని కనుగొనడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెంగ్యు రోగుల కోసం మందు ప్రాధాన్యత పెరిగింది.అయితే మనుషులపై ఈ మందు ట్రైల్ నిర్వహించలేదు.

 

కాని మందు ఉత్పత్తి ప్రారంభించారు.సి డి ఆర్ ఐ డైరెక్టర్ ప్రతాప్ కుండా మాట్లాడుతూ ఈ మందు డెంగ్యు రోగులపై పూర్తి విజయ వంతంగా పని చేస్తుందని అన్నారు.మనవులపై మానవులపై నిర్వహించిన ట్రైల్స్ తరువాత మందులపై పేటెంట్ తెస్తామని ఆ తరువాతే మార్కెట్లో కి అందుబాటులో తెస్తామని అన్నారు.మానవులపై ట్రైల్స్ మరింత వేగవంత మైనదని ఆయన అన్నారు.ప్రస్తుత మంత దేశం లో కోరోనా పాటు డెంగ్యు కేసులు పెరుగుతున్నాయని పేటెంట్ హక్కులు ప్రక్రియ ఇంకా కాలేదని వీటికి ఇంకా పేర్లు కూడా నిర్ణయించలేదని వెల్లడించారు. శరీరంలో రక్త నాళాలు మూసుకు పోవడం క్లాట్ పెరగడం ఈ మధ్య కాలం లో కోవిడ్ తరువాత మరింత పెరిగింది.రక్తనాళాలు గడ్డకట్టకుండా ఈ మందు నివారిస్తుంది.శరీరంలో రక్త ప్రసారం నిలిచిపోయి క్లాత్స్ ఎక్కువగా నివారించవచ్చని.ఈ మందు త్రామ్బోస్ స్ట్రోక్స్ వచ్చే రోగులకు చేసే చికిత్సలో సహాయ పడుతుంది.త్రేమ్బోస్  రక్తనాళం ధమనులు లేదా రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు.వస్తే ఇది సహాజంగా  సాగే రక్త ప్రసారం జరగ కుండా నిరోదిస్తుంది.

అసలు డెంగ్యు అంటే...

డెంగ్యు జ్వరం దీనివల్ల రక్త ప్రసారంలో సమస్యలు వస్తాయి.దీనిని డెంగ్యు హెమరేజిక్ ఫీవర్ అంటారు.దీనివల్ల శరీరంలో ప్లేటిలేట్స్ స్థాయి తగ్గి పోతుంది ఇది ఏడిస్ ఈజిప్ట్ దోమ వల్ల వస్తుంది.సి డి ఆర్ ఐ శాస్త్రజ్ఞులు విశ్లేషణ ప్రకారం ఈ మందు వల్ల రోగుల ప్లేటి లెట్లు పెరుగు తాయని రోగులు హెమరేజిక్ స్థితి నుంచి ఈ మందులు రక్షిస్తాయని అన్నారు.డెంగ్యు మందు ముందు ముందు మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం.