వివరణ ---
ఆర్స్ కాంగ్ సిండ్రోమ్ చాలా అరుదుగా వచ్చే సమస్య ఎక్స్ క్రో మోజోం లోపం తో అనుసంధానం,కలిగి ఉండడం.
ఒక జన్యు పరమైన
డిజా ర్డర్ గా పేర్కొన్నారు.స్త్రీలు మాత్రమే ఆర్స్కాంగ్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి పురుషులలో ను తీవ్రంగా ఉంటుంది.ఆర్స్కాంగ్ గ్ సిండ్రోమ్ కు కారణం జన్యు లో వచ్చే మార్పులు దీనిని fgdy1 xక్రోమోజోమ్స్ తక్కువ గా ఉండడంకారణమని తెలుస్తోంది.
దీనిలక్షణా లు ఎలా గుర్తించాలి...
ఆర్స్ కాంగ్ సిండ్రోమ్ లక్షణాలలో మొదటిది ముఖం గుండ్రంగా ఉండడం. విధవ రాళ్ల కు హెయిర్ లైన్ ,పెద్దగా విశాలంగా ఉండే కళ్ళు,వాలిపోయిన కనురెప్పలు,చిన్నముక్కు ముక్కు రంద్రాలు చిట్లి పోవడం,పళ్ళలో పగుళ్ళు.కొంచం కుంచించుకు పోయి నట్లుగా ఉండే చాతి,చిన్న పిల్లలలో యుక్త వయస్సు ఆలస్యంగా రావడం.ఇన్జునియల్ హెర్నియా,మానసిక లోపం. వారి చెవి భాగం ఒంగి ఉండడం.అరచేతులు క్ట్రీస్ ఉండడం.ఐదవ వేలు వంపులు వంపులు గా ఉండడం.పై పెదవి పైన విశాల మైన గాడి క్రింది పెదవి క్రీస్ ఉన్నట్లుగా ఉంటుంది.ఆధునికంగా మానసిక లోపం .వారి చేవ్వి పై భాగం కొంచం ఒంగి ఉండడం.కనిపిస్తుంది.
ఈ సమస్యకు చికిత్స...
అయితే ఆర్స్ కాంగ్ కోసం ఇదే చికిత్స,ఉందా లేదా ఆర్తో డాన్ టిక్నిపుణులు చికిత్సఒక్కటే మార్గమా.
,లేదా మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ చేస్తారా,సాధారణ సర్జన్లు లేదా పాలెట్ క్లిఫ్ట్ చేసే నిపుణులు సర్జరీ
చేస్తున్నారా అన్న అంశాన్ని పూ ర్తిగా తెలుసు కోవాలి నిపుణులతో క్షుణ్ణంగా చర్చించాకే సిద్ధం కావాలి.
పైన పేర్కొన్న నిపుణులు మాత్రమే ముక్కు ద్వార ములో ఉన్న లోపాలను సరిచేసి చికిత్స చేస్తారు. .
.ఆర్స్ కాంగ్ సమస్య వల్ల హార్మోన్ సమస్యలకు చికిత్స చేస్తారు అయితే అర్స్ కాంగ్ సమస్య తో బాధ పడే వారు బరువు పెరగడం వంటి సమస్యకు చికిత్స తీసుకోవాలి ఆర్స్ కాంగ్ సిండ్రోమ్ సమస్యను ఇంకా పరిశీలనలు చేస్తూనే ఉన్నారు.
వ్యాధి నిర్ధారణ...
అర్స్ కాంగ్ వ్యాధి నిర్దా రణ కు ఎక్స్ రే,జెనిటిక్ టేస్ట్లు వినియోగిస్తారు.