కరోనా కొత్త వేరియంట్ నియో కొవ్ ప్రమాదకరమా ?..కరోనా కొత్తవేరియంట్ పేరు నియో కొవ్ వింతగా ఉంది కాదు. కరోనా వైరస్ ఒకదాని తరువాత మరో వేరియంట్ ముందుకు వస్తున్నాయి. వేరు వేరు వేరియంట్లు విశ్వరూపం చూపిస్తున్నాయి. భారత్ లో కరోనా డెల్టా వేరియంట్ కరోనా రెండవ విడతలో త్గీవ్ర రూపం దాల్చింది. అల్ల కల్లోలం సృష్టించింది. చాలా దేశాలలో డెల్టా వేరియంట్ స్థానం లో కరోనా కొత్తవేరియంట్ ఒమైక్రోన్ ముందుకు వచ్చింది. అయితే దీనిగురించిన పూర్తి సమాచారం పూర్తిగా రాలేదు. ఈ మధ్యలో మరోకొత్త వేరియంట్ పేరు తెరమీదకు వచ్చింది. దీని వల్ల ప్రజలలో మరింత ఆందోళన కలిగిస్తోంది.
కొత్త వేరియంట్ పేరు నియో కొవ్...
దక్షణ ఆఫ్రికా గబ్బిలాలలో గుర్తించారు. అయితే ఈ వైరస్ ఎంత ప్రామాదకరమంటే వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశం ఉంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా కొత్త వైరస్ పేరు నియో కొవ్ గురించిన సమాచారం పెద్దగాలేదు. దీనిపై అందించిన సమాచారం ఏమేరకు సరైనది గా భావించాలి. రిపోర్ట్ సరైనదా కాదా? అన్న సమాచారం పూర్తిగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న అంశం చైనా శాస్త్రజ్ఞుల పరిశోదన కి సంబందించిన రీసెర్చ్ పేపర్ ఒకటి కనుగొన్నట్లువైజ్ఞానికులు దృవీకరించలేదు. 'కరోనా వైరస్ కొత్త వేరియంట్ నియోకోవ్ ఏమిటి ? నియో కొవ్ వైరస్ కొంతకాలం ముందే దక్షిణ ఆఫ్రికాలో గబ్బిలాలలో వైరస్ గుర్తించారు. అసలు నియోకోవ్ తయారు చేసిన వైరస్ గా అనుమానం కలుగు తోంది. దాదాపు కోరోనా వైరస్ లాంటిదే 2౦12 లో దక్షిణ ఆశియాలో విస్తరించడం లో మిడిల్ ఈస్ట్ లో సంక్రమించింది. రేస్పి రేటరీ సిండ్రోం కు జన్మనిచ్చిందా? గబ్బిలాల లో వైరస్ అన్న విషయం గుర్తుకు వచ్చినప్పుడు ఊహాన్ ఘటన గుర్తుకు రాక మానదు. ఈ నేపధ్యం లో నియోకోవ్ జంతువులనుండి జంతువులకు సోకుతుందని మరో వాదన వినిపిస్తోంది.
జంతువుల నుండి మనిషికి సోకడం ఎంతసేపు అయితే నియోకోవ్ వైరస్ ప్రభావం ఎలాఉంటుంది?
నియోకోవ్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. నియికోవ్ సోకిందో ప్రతి 5 గురిలో 3 ముగ్గురు ముగ్గురిలో ఒకరు మరణిస్తారని నిపుణులు పేర్కొన్నారు. ఓమై క్రాన్ సబ్ వేరియంట్ ను 5 7 దేశాలలో గుర్తించామన్న డబ్ల్యు హెచ్ ఓ వెల్లడి. బి ఏ 2 కొత్త వేరియంట్ తో ప్రజలు అప్రమతంగా ఉండాలి డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిక. కొత్త వేరియంట్ బి ఏ 2 ముందు వచ్చిన వేరియంట్ల కన్న అత్యంత ప్రమాదకరమని బి ఏ 2 అత్యంత ప్రభ్హావ వంతమైన దని దీనిలక్షణాలు అర టి పి సి ఆర్ కు కూడా అందడంలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
త్వరిత గతిన విస్తరిస్తు-అనేక రకాలుగా రూపాంతరం చెందుతున్న వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపిస్తోందని...
తొలి సారిగా దక్షిణ ఆఫ్రికా లో 1౦ వారాల క్రితం గుర్తించిన వేరియంట్ . ఒమైక్రాన్ కు అనుబంద వేరియంట్ బి ఏ 2 త్వరగా వ్యాప్తి చెందుతుందని. ఓమై క్రాన్ కోరోనా వైరస్ లో భాగామే నని కొన్ని పరిశోదనలలో బి ఏ 2 చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఒస్తుందని. దీని అసలైన వర్షన్ ఇప్పటికే 57 దేశాలాలో గుర్తించినట్లు డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. త్వరిత గతిన విస్తరిస్తూ ఎక్కువగా మార్పులు మ్యుటేట్ చెందుతున్న ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 1౦ రోజులుగా శాసిస్తోందని డబ్లు హెచ్ ఓ పేర్కొంది. ఈ వారం అందిన ఎపిడమా లజీ అప్ డేట్ లో డబ్ల్యు హెచ్ ఓ బి ఏ 2 వేరియంట్ లో కోరోనా వైరస్ లక్షణాలు ఈ స్టెయిన్ లో ఉన్నట్లు గతనెలలో నే నిపుణులు గుర్తించారని. ఇందులో మరిన్ని సబ్ వేరియంట్స్ బి ఏ1, బి .ఏ. 1.1 బి ఏ 2 మరియు బి ఏ 3 ఉన్నాయని డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. బి ఏ 1 , బి ఏ 1.1 ముందుగా గుర్తించిన వర్షన్ గా పేర్కొన్నారు. పెరుగుతన్న కేసులను బట్టి బి ఏ 2 వేరియంట్ కూడా రకరకాలుగా రూపాంతరం చెందిన విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఇందులో స్పైక్ ప్రోటీన్ మానవ శరీరానికి చేరుతుందని అన్నారు. యు ఎస్ హెల్త్ ఏజెన్సీ సబ్ వేరియంట్లో వస్తున్న మార్పులను పరిశీలించాల్సి ఉంది. సబ్ వేరియంట్స్ లో సగానికి పైగా ఒమైక్రాన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలిపారు. సబ్ వేరియంట్ వ్యాప్తి తీవ్రత వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ని రక్షించడం గల సాధ్యా సాధ్యా లను పరిశీలించాల్సి ఉంది. ఇటీవల జరిగిన పరిశోదన అసలు ఒర్జినల్ కన్నా బి ఏ 2 వల్లే తీవ్రమైన ఇన్ఫెక్షన్ గుర్తించినట్లు త్గేలుస్తోంది.
డబ్ల్యు హెచ్ ఓ నిపుణుల లో ఒకరైన మరియా వాన్ కేర్ఖోవే సబ్ వేరియంట్లలో బి ఏ1 కన్నా బి ఏ పెరుగుదల వ్యాప్తి తీవ్రత అధికమని అన్నారు అందుకే ఒమైక్రాన్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని పేర్కొన్నారు. డెల్టా కన్నా బి ఏ 2 సబ్ వేరియంట్ ప్రభావం లో ఏ మాత్రం మార్పు లేదని ఆమె అన్నారు. బి ఏ 2 స్ట్రైన్ కు కోవిడ్ కన్నా అత్యంత ప్రమాదకరం ప్రజలు తప్పనిసరిగా బి ఏ2 బారిన పడకుండా దూరంగా ఉండాలని సూచించారు. వైరస్ లు సుదీర్ఘంగా మార్పులు చెందుతున్న విషయం ప్రజలు గ్రహించాలని వేరియంట్ విస్తరిస్తున్న నేపధ్యం లో వైరస్ బారిన పడకుండా జాగ్రతలు తీసుకోవడం అత్యవసరం. అని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది.