మన దేశంలో మొక్కలను దైవ సమానంగా పూజిస్తాం.పరమ పవిత్రమైనదిగా భావిస్తాం అలా పూజించే మొక్కలో తులసి ఒకటి.తులసి దేశంలో ఉన్న ప్రతి హిందువుల ఇళ్ళలో అత్యంత పవిత్రంగా స్త్రీలు  పూజిస్తారు. ఇక కార్తీక మాసం ఒచ్చింది అంటే తులసి మొక్కకు పూజ చేయని స్త్రీ అంటూ ఉండదు.ముఖ్యంగా ఏ ఇంటి కోడలైనా పెళ్ళైన స్త్రీ పవిత్ర స్నానం ఆచరించి ఉదయాన్నే తులసి కోట చ్గుట్టూ ప్రదక్షిణం చేయడం తులసమాకు దీపం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.సంప్రదాయబద్దంగా మనతో జీవించే తులసిలో ఔషద గుణాలు ఎక్కువగా  ఉంటాయని  అంటారు యు నాని వైద్య నిపుణులు డాక్టర్ఎస్ జి వి సత్య. తులసి అసలు నామం అసియం పెంటం.అసియం లెన్ని స్టార్ ప్రస్తుతం మనం చూదేవి కేవలం 5 రకాల తులసి మొక్కలు అందుబాటులో ఉన్నాయి.తులసి చెట్టును ప్రతి ఇంటి ముందు లేదా పెరట్లో పెంచుతూ ఉంటారు.వేటిలో ఎక్కువ ఔషద విలువలు ఉన్నాయి అనడం లో ఏమాత్రం సందేహం లేదు.

తులసి ఆధ్యాత్మికత...

భక్తి కోణంలో చూసినప్పుడు తులసి తో పూజిస్తే మంచిఫలి తాలు వస్తాయని.అంటారు అందుకే పుణ్య క్షేత్రం లో తులసి తీర్ధం ఇస్తారు.పండితులు.  తులసిలో ఔషద గుణాలు ఉంటాయి కాబట్టి. ఇక రోగి ఆఖరి నిమిషం లో ఉన్నప్పుడు తులసి నీళ్ళు పోస్తే బతుకు తారు అంటారు.దీనికి కారణం మన గొంతులో ఉన్న శ్లేష్మం లేదా కప్ఫం నిరోదించే శక్తి ఉంటుంది కాబట్టి.అందుకే తులసి నీళ్ళు పోసినప్పుడు తిరిగి అనారోగ్యం నుండి కోలుకుని  లేస్తూ ఉంటారు.అని  ప్రచారం లో ఉంది.ఎన్నిరకాల జ్వరాలు ఉన్న 1౦ రకాల తులసి,పది రకాల గిలో కలిపి కషాయం చేస్తే డెంగు,మలేరియా,వైరస్ లు నివారిస్తుంది.జ్వరం అదుపులో ఉండాలంటే 99 ఉంటె జ్వరం తగ్గినట్టే.శరీరం తన బాడీని రిపేర్ చేసుకుంతుంది.జ్వరాన్ని తగ్గించడానికి యాంటి బాయిటిక్స్ ఇచ్చి తగ్గించాలి.1౦1 దేగ్రీల ఫారన్ హీట్ ,లేదా ఆపైన జ్వరం ఉన్న యునానిలో జ్వరం తగ్గించి,ఇన్ఫెక్షన్ తగ్గించడం ,ముఖ్యం జ్వరం కాదు అంటారు.యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ గి వి సత్య మనకు జ్వరం 99 ఆపైన తగ్గకుండా పెరుగుఉతూ ఉంటె.రక్త పరీక్ష చేసి చికిత్స తీసుకోవాలి అసలు జ్వరం ఇరకమైనది అన్నది తెలిస్తే సత్వరచికిత్స చేయవచ్చు.కొన్ని మామూలు జ్వరాలు,లోనని విషజ్వరాలు.కొన్ని వార్స్ వచ్చే జ్వరాలు 
కాలానుగునంగా వచ్చే జ్వరాలు.ఇలా శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్న జ్వరం రావడం గ్యారంటీ.అయితే అలోపతిలో మాత్రమే యాంటి బాయిటిక్స్ ఇంతాయని సత్వరం పనివ్హేస్తాయని అనుకుంటారు.

అది తప్పు యునానిలో యాంటీ బాయిటిక్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు యునానిలో మందులు ఉన్నాయి. సాధారణ జలుబు దగ్గు జ్వరం వచ్చిన ప్రత్యామ్నాయంగా యునాని పనిచేస్తుందని అంటున్నారు డాక్టర్ సత్య ఇక ఎక్కువ గా వేడి ఉన్నప్పుడు కాస్త శరీరానికి స్పంజింగ్ చేస్తే చాలు శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే మన పెద్దలు త్వరగా వేడి తగ్గాలంటే నుదుటి పైన తడిపిన గుడ్డను ఉంచడం ద్వారా వేడి ని తగ్గించవచ్చు. చేతి వాడిని వదిలి కాలి  వాడిని పట్టుకున్నట్లు రక రాకల పద్దతులు వెంటనే ఇంటర్వైన్ ఇంజక్షన్ ఇచ్చేస్తారు లేదాసేలైన్ గ్లూకోజ్ ఇస్తారు అలా చేస్తే తాత్కాలికం గా ఉపసమనం కలిగిస్తుంది శాశ్వత ఛికిత్స అవసరం అంటారు డాక్టర్ సత్య.ముఖ్యంగా ఎవరికైతే ఆక్సిజన్ తగ్గుతుందో వారి గదుల్లో తులసి మొక్కను పెంచితే మొక్క కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ ను అందిస్తుంది.ఇక చర్మ సమస్యలు ఉన్నవారు తులసి ఆకులు నూరి చర్మానికి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి.ముఖ్యంగా క్యాన్సర్స్,పులిపిరులు పోవాలంటే ఆకులు తినాలి.తీర్ధం లో ఆహారంలో తులసి వేసుకోవాలి.అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి చెట్టునుండి నేరుగా వదద్దని అంటారు.నీళ్ళలో పాలాలో, ఆహారంలో అలంకరించి   తీసుకోవాలి.కవితకు కాదేది అనర్హం అన్నట్టు.వైద్యానికి ఏమొక్కకాదు  అనర్హం.