మన శరీరం లో కొన్ని రసాయనాలు పోరాడతాయి. మీ కణాలలో దీనిని అక్సిడేషన్ ముఖ్య కారణం.
కొన్ని మొక్కల ఆధారం గా లభించే ఆహారం కాని మీ శరీరం కొన్ని రకాల పోషకాల వల్ల ఆరోగ్యంగా
ఉంటారు.అది ఆక్సిడెంట్స్ అని చెప్పవచ్చు.
అసలు ఆక్సిడెంట్ అంటే ఏమిటి?...
మనశరీరం లో ఉండే రాసాయనాలు మీ కణాలను కాపాడేందుకు పోరాడతాయి.దీనిని ఆక్సిడేషన్ అని
పిలుస్తారు.దీనికి ఆధారం కొన్ని రకాల ఆకు కూరలుఅవి మీకు విటమిన్ సి డి లను అందిస్తాయి.
బీటా కెరటన్,మినరల్స్ సెలనియం మాంగనీస్,ప్లాంట్ న్యుట్రియంట్స్ మరియు రసాయనాలు.ఫ్లావో
నాయిడ్స్ ముఖ్యంగా పల్లీలు పోటి సినట్స్, పిటో ఈస్ట్రో జన్స్ ,కూడా యాంటి ఆక్సిడెంట్స్ అని అంటారు.
యాంటి ఆక్సిడెంట్స్ ఏమి చేస్తాయి...
ఒక్కొకటి వివిధ రకాలుగా పనిచేస్త్గాయి.అన్ని కలిసి సమూహంగా ప్రీ రాడికల్స్ పై పోరాడతాయి.ఈ రసాయనాలను ఆక్సిడేషన్ తయారు చేస్తాయి. అది మీకణాలను నాశనం చేస్తాయి.వాటిలో జనటిక్ మెటీరియల్ ఉండచ్చు.అందులో మన శరీరాన్ని ప్రీ రాడికల్స్ ఆహారాన్ని తయారు చేస్తాయి.ఎండ,టాక్సిన్స్ అందులోనూ పొగలు ప్రకృతి కాలుష్యం ఆల్కాహాల్ వంటివి యాంటి అక్సిడెంట్స్ ప్రీ రాడికల్స్ ను ఆపాలి అవి తయారయ్యే ముందు నిండిపోవాలి లేదా విచ్చిత్తి కావాలి.లేదా అది హానికారకం కావు.అని నిపుణులు అంటున్నారు.
విటమిన్ ఇ...
ఆక్సిడెంట్స్ ఫ్యాట్స్ లో నిల్వ ఉంటాయి.వాటిని ఫ్యాట్ సాలబుల్ అవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడు తాయి.మీ శరీరంలో ఉన్న కొవ్వు కణాలు గోడల పై దాడి చేస్తుంది.ఎల్ డి ఎల్ కొలస్ట్రాల్ ఆర్టిప్ లో చేరతాయి.అది మీ గుండె సంబంధిత సమస్యలు వ్యాధులు దారి తీస్తుంది.
విటమిన్ ఇ ని ఎలాతీసుకోవాలి..
పప్పులు,కూరగాయలు,ఆలివ్ ఆయిల్,సన్ ఫ్లవర్ఆయిల్ ,కనోల్,ఆకు కూరలు,కొన్ని నట్స్ ద్వారా విటమిన్ ఇ పొందవచ్చు.
విటమిన్ సి....
దీనిని అస్కి బిక్ యాసిడ్ అది నీటిలో నిల్వ ఉంటుంది.దీనిని వాటర్ సోలబుల్ దీని ని వాడడం వల్ల పొట్టలో వచ్చే క్యాన్సర్, లేదా ఊపిరి తిత్తులలో వచ్చే క్యాన్సర్ ,ఆహారం అరుగుదల తదితరాలకు విటమిన్ సి ఉపయోగ పడుతుంది.పచ్చటి ఆకుకూరలు టమాటాలు సిట్రస్ ఫ్రూట్స్,ఆరంజ్,సంత్ర,ద్రాక్ష పచ్చి ఆహారాలు వండడం ద్వారా అందులో ఉండే ఇతర విటమిన్స్ నాశనం అవుతాయి.
బీట్ కెరోటిన్...
అవి ఫ్యాట్స్ ను అందిస్తాయి.అవిపసుపు రంగులో,పసుపచ్చ,ఆరంజ్ ,ఎర్రటి రంగులో ఉండే ఆహారం పళ్ళు మన శరీరం రేటినట్ రంగులోకి మారుతుంది.అది మీకు సప్లిమెంట్స్ రూపం లో తీసుకుంటే ప్రమాదం కావచ్చు.ఆహారం ద్వారా తీసుకోవడం మంచిది అది కొన్నిరకాల పండ్లు పప్పులు క్యారట్స్ ,పాల కూర ఇతర ఆకుకూరలలో లభిస్తుంది.
లైకో పెన్...
కెరోట నైడ్ వల్ల మనశరీరంలో వచ్చే ప్రోస్టేట్,ఊపిరి తిత్తుల వక్షోజాలక్యాన్సర్ నుండి రక్షిస్తుంది.
లైకో పెన్ ను తీసుకోవడం ఎలా వండిన తయారు చేసిన ట మాటాల నుండి లభిస్తుంది.పాస్తాలో మీరు తీసుకునే మారినా సాస్, టమాటాలను వేడి చేయడం ద్వారా శరీరానికి చాలా సులభంగా లైకో పెన్ కలిసి పోతుంది.దీనిలో ఆలివ్ ఆయిల్ వేయడం ద్వారా కొవ్వు చేరి శరీరానికి విటమిన్లను అందిస్తుంది.
సీలినియం...
సెలీనియం మనకు నీటిలో భూమిలో కనిపిస్తుంది.మనకు దీనిద్వారా లభించే మినరల్స్ థైరాయిడ్ కు పనిచేస్తాయి.వీటిపై చేసిన పరిశోదనలో సెలీనియం ప్రత్యేకంగా ఎక్కువగా తీసుకుంటే ఊపిరి తిత్తుల క్యాన్సర్ లేదా పెద్దపేగు లో వచ్చే క్యాన్సర్,ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి వస్తాయి.వీటిని సప్లిమెంట్ రూపం లో తీసుకుంటే సమస్యలు తప్పవు.అది ఒక్కోసారి అన్నవాహిక సమస్యలకు కారణం అవుతుంది.దీనికారణం గా జుట్టు,గోళ్ళు కోల్పోక తప్పదు. సిలినియం తీ సుకోవాలంటే పాప్పులు, ఉల్లిపాయాలు,వెల్లుల్లి, సోయాబీన్స్,సముద్రపు ఆహారం,మాంసం,లివర్ ద్వారా సిలినియం పొందవచ్చు.
ఫ్లావో నాయిడ్స్...
శాస్త్రజ్ఞులకు 4,౦౦౦ రకాలకు పైగా ఉన్న యాంటి ఆక్సిడెంట్స్ పండ్లు కూరగాయలలో యాంటి ఆక్సిడెంట్ ఉన్నట్లు గుర్తించారు.కాగా ప్రతి మొక్కలో రకరకాల వాసనలలో యాంటి ఆక్సిడెంట్ ఉంటాయని గుర్తించారు.అవి మీ గుండె సంబంధిత సమస్యలకు క్యాన్సర్ ఆర్తరైటిస్,జ్ఞాపక శక్తి కోల్పోవడం స్ట్రోక్,ఇన్ఫెక్షన్ ఇంఫ్లామేషణ్ నుండి రక్షిస్తాయ
ఒమేగా ౩...
ఒమేగా 6 ఫ్యాంటి యాసిడ్స్ ఒమేగా౩ గుండె సంబంధిత సమస్య నుండి రక్షణ కల్పిస్తుంది. స్ట్రోక్ అర్తరైటిస్ క్యాట్రాక్ట్,క్యాన్సర్,నివారణలో సహాయ పడగలవు. ఒమేగా 6 ఎస్ ఎక్జిమా,సోరియాసిస్,ఆస్టియో ప్రోరోసిస్,వంటి వాటిని నియంత్రించడం లో సహకరిస్తుంది. మీ శరీరం లో అత్యవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ను తయారు చేయాలేదు.ఇంఫ్లామేషన్ ను నిరోదిస్తుంది అందుకే చాలామంది అమెరికన్లు ఒమేగా 6 లేదా ఒమేగా ౩ లేదా మాంసకృత్తులు ఉంచేందుకు ఒమేగా 6 ను ఆహారం లో తీసుకుంటారు. అయితే ఒమేగా౩ ని తక్కువగా ను వినియోగిస్తారు.మనకు ఒమేగా6 ఒక భాగం కాగా ఒమేగా ౩ సప్లిమెంట్ మాత్రమే అది ఆహారం ద్వారా లభిస్తే మరీ మంచిది.
ఒమేగా మనకు ఎలా లభిస్తుంది...
వాల్ నెట్స్,సాల్మన్,ట్యూన్,సార్టి నిస్ లో ఒమేగా ౩ ఒమేగా6 కూరగాయలు,నూనెలు, నట్స్,ఫౌల్ట్రీ లలో ఒమేగా6 ,ఒమేగా ౩ లభిస్తుంది.
మీరు ఒక మాత్ర మాత్రమే వేస్తే సరిపోదు...
దీర్ఘ కాలం పాటు జరిపిన పరిశోదనలో వేయికి పైగా ప్రజలతో నిర్వహించిన పరిశోదన.యాంటి అక్సిడెంట్స్ మాత్ర ద్వారా తీసుకుంటే అనారోగ్యం తగ్గదని ఎవరైతే గుండె సమస్యలు క్యాన్సర్,క్యాట్రాక్ట్,ఒకే స్థాయిలో ఉండడానికి వయసుతో సంబంధం లేదని లేదా వయస్సు రీత్యా వచ్చిన అరుగుదల యాంటీ ఆక్సిడెంట్స్ సప్లిమెంట్స్ మెల్లగా అభివృద్ధి చేస్తాయి.కంటికి సంబందించిన సమస్యలకు చాలా ఆలస్యంగా తీసుకుంటారు.
అతిగా యాంటి అక్సిడెంట్స్ తీసుకోవడం మంచిదేనా?...
చలారకాల యాంటి ఆక్సిడెంట్స్ ఆహారం ద్వారా తీసుకోవడం లేదా సప్లిమెంట్ ఫాం లో అతిగా తీసుకోవడం వల్ల మీకు తాగే అలవాటు ఉంటె ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.విటమిన్ ఇ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్,స్ట్రోక్ వచ్చే అవకాశం ఈ ఉత్పత్తులు కొన్ని మార్గాలు మాత్రమే అని మీరు వాడె అన్ని విషయాల గురించి పూర్తిగా వివరించండి.మరో మందు రూపం లో ఇవ్వరు. కాబట్టి యాంటి ఆక్సిడెంట్స్ శరీరానికి ఉపయోగము అతిగా వాడితే ప్రమాదము అన్న విషయం మీరు గ్రహించాలి.