పొటాషియం ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయల రసాలు తరచూ తీసుకోవడం ద్వారా హైబీపి ని అదుపులో పెట్టొచ్చుట - ఇందుకు రక్త నాళాలు వెడల్పు అయ్యి రక్త ప్రసరణ నిరాటంకంగా, వేగంగా జరగటమే కారణం. బ్లాకు బెర్రీస్, డేట్స్, గ్రేప్స్, ఆపిల్, ఆరెంజ్, అరటిపండు, పుచ్చకాయ, బీట్స్, సోయా, బీట్ రూట్ , క్యాబేజి , కాలీఫ్లవర్ వంటి కూరలు ఎక్కువగా తీసుకోవడం వాటి రసం తాగడం మంచిది అంటున్నారు నిపుణులు - మనం ఎప్పుడు ఏం తినకూడదు అని చూస్తాం కాని ఏం తినాలి అన్న విషయంపై శ్రద్ద పెట్టం, కాని ఏం తినాలన్న విషయంపై శ్రద్ద పెట్టడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.
....రమ