కొన్ని రకాల ఆహారాల వల్ల లాభము నష్టము ఉందన్న విషయం మీకు తెలుసా? ఇది నిజం అనికొన్ని పరి శోదనలు నిరూపించాయి.అసలు మానవులు దీర్ఘకాలం ఎలా జీవించాలి? ప్రతిఒక్కరు వారు దీర్ఘకాలం పాటు జీవించాలని కోరుకుంటారు. వరల్డ్ లైఫ్ ఎక్స్ పెక్టేన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం భారత్ పురుషులు 69.5 సంవత్సచ్చరాలు మహిళల వయస్సు 72.2 సంవత్చరాలు జీవిస్తున్నారు.గుండె సంబందిత రోగాలు, ఊపిరి తిత్తుల వ్యాధులు, వివిధరకాల స్ట్రోక్లు,డయాబెటిస్ తోపాటు దాదాపు దాదాపు 5౦ రకాల వ్యాధుల వల్ల మానవుల ఆయుహ్ ప్రమాణం తగ్గిపోతోంది. చిన్న వయస్సులో మరణాలు సంభవిస్తున్నాయి. సైన్స్ ఏమంటోంది అంటే ఎవరైతే మంచి ఆహారం తీసుకుంటారో వారి వయస్సు పెరుగుతుందని.ఎవరైతే సరైన పోషక ఆహారం తీసుకోరో వారివయస్సు తగ్గిపోతుందని మీరు దీర్ఘకాలం పాటు జీవించాలంటే ఇది  చదవండి.ఈ ఆహారం తీసుకుంటే వయస్సు తగ్గిపోతుంది వివిదరకాల కద నాల ప్రకారం నిపుణులు ఏమని అంటున్నారంటే కొన్నిరకాల ఆహారాలు వారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందని. ఒకపరిశోదనలో తేలిందని అన్నారు. కొన్నిరకాల ఆహారాలు ఎలాఉంటాయంటే మీవయస్సు 2 నిమిషాలపాటు పెరిగిపోతుంది. కొన్ని ఆహారాల వల్ల మీ వయస్సు తగ్గిపోతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.ఉదాహరణకు నట్రాస్ సర్వింగ్ వల్ల 26 నిమిషాలపాటు పెరిగిపోతుంది.కాని హాట్ -టాంగ్ సర్వింగ్  తీసుకుంటే వారి వయస్సు ౩6 నిమిషాలు మీవయస్సు తగ్గిపోతుంది.దీంతోపాటు పీనట్ బట్టర్ జాం సాండ్ విచ్ వంటివి మీ వయస్సును అరగంటలో పెంచేస్తాయి.

1౦౦౦ రకాల ఆహారాల పై పరిశోదన...

సహజమైన ఆహారం అంశం పై చేసిన పరిశోదనల ప్రకారం వ్యక్తి జీవన స్తితిగతిలో మంచిగుణాలు అలవాట్లు పై ఆధారపడి ఉందని.పరిశోదనలో శాస్త్రజ్ఞులు దాదాపు 6,౦౦౦రకాల వేరు వేరు అంశాలు అంటే అల్పాహారం మధ్యాహ్న భోజనం,ఇతర పానీయాలపై పరిశోదనలు చేసారు.ఎవరైనా ఒక వ్యక్తి ప్రాసెస్ చేసిన మాంసం తీసుకుంటారో వారు ప్రతిరోజూ వారు 48  అదనపు సెకండ్లు వారు బరువు పెరుగుతుంది.

ఇది తింటే తప్పనిసరిగా మీ వయస్సు తగ్గుతుంది...

ఈ పదార్ధాలు తింటే తప్పనిసరిగా తింటే మీ వయస్సు తగ్గుతుంది.అందులో ఒకటి

డాంట్ -డాంగ్...మీజీవితాన్ని ౩6 నిమిషాలు తగ్గిస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం జీవితాన్ని 26 నిమిషాలు తగ్గిస్తుంది. 

చీజ్ - బర్గర్...మీ వయస్సు 8.8 నిమిషాలు తగ్గిస్తుంది

సాఫ్ట్ డ్రింక్స్...మీజీవితాన్ని 12.4 నిమిషాలు తగ్గిస్తుంది.

పిజ్జా...మీ వయస్సును 7.8 నిమిషాలు తగ్గిస్తుంది.

ఈ పదార్ధాలు తింటే మీ వయస్సు పెరుగుతుంది...

కొన్ని పదార్ధాలు తీసుకుంటే వయస్సు పెరుగుతుంది అలాగే మరికొన్ని పదార్ధాలు తింటే వయస్సు పెరుగుతుంది. 

పీనట్ బట్టర్ జామ్,సాండ్ విచ్...మీ వయస్సు ౩౩.1 నిమిషం పెరుతుంది.

ఉడికించిన సాల్మన్ చేపలు...1౩.5 నిమిషాల వయస్సు పెంచుతుంది.

అరటి పండు...మీ వయస్సును 1౩.5 నిమిషాలు పెంచుతుంది.

టమాటా...మీ వయస్సు ౩.8 నిమిషాలు పెంచుతుంది.

అవకాడో...మీ వయస్సును 1.5 నిమిషాలు పెంచుతుంది.

మీఆరోగ్యం సరిగా ఉండాలంటే మీ ఆహారంలో మార్పులు చేయాలి.

పరిశోదనా ఉద్దేశ్యం...

ఆరోగ్యం,పార్యవరణ ప్రభావం ,భోజన ప్రభావం రెండింటిని చూడాలి. నిపుణుల సూచనల ప్రకారం సాల్మన్ చేపలలో కొన్నిరకాల పోషకాల న్యుట్రీ షియన్ విలువలు ఉన్నందున జీవితం 16 నిమిషాలు పెరగ వచ్చు. పరిశోదనల సభ్యుల బృందం లో ఒలేవియర్ జూలియట్ మాట్లాడుతూ పరిశోదనల ఫలితాలు ముందుకు వచ్చాయని.ప్రజలు వారి వారి ఆరోగ్యం పర్యావరణం అద్భుతంగా నిర్మాణం చేసుకోవచ్చని. దాని ద్వారా సహకారం లభిస్తుందని మానవ ఆరోగ్యం పర్యావరణం మధ్య సమతౌల్యం సాధించేందుకు మన ఆహారం లో మార్పులు చేయాలని సూచించారు.