మీకు నిద్ర సరిగా పట్టడం లేదా -- మాటి మాటికీ నిద్రభంగం కలుగుతుందా ? అయితే ఇలాంటి లక్షణా లు ఉన్న మహిళలు చని పోయే అవకాసం ఉందని
శాస్త్రజ్ఞ్యులు హెచ్చరిస్తునారు. మొట్ట మొదటి సారిగా ఒక పరిశోధనలో రాత్రివేళ సరిగా నిద్ర పోవడం పై పూర్తిగా నిద్రపోయి నట్లుగా కాక మధ్యలో తరచుగా మెలుకువ రావడం వంటి సమస్యలు వస్తే గుండె మరియు రక్త నాళాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య వస్తే త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ అంశం పై 8౦౦1 మంది పురుషులు స్త్రీలలో ఒక పరిశోదన చేసినట్లు యురోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించింది.
మత్తుగా ఉండడం మెలకువగా తరచుగా ఎక్కువ సేపు దీర్ఘ కలాం పాటు వస్తూ ఉంటె మాత్రం కార్డియో వాస్క్యులార్ డిసీజ్ తో చని పోతరని శాస్త్ర వేత్తలు నిర్ధారించారు. ఈ అంశం పై దాదాపు 6 నుంచి 11 సంవత్సరాల పాటు పరిశోదనలు జరిపినట్లు తెలిపారు. స్త్రీలు పురుషులను వేరు వేరు గా పరిశీలించి నప్పుడు పురుషులకంటే స్త్రీల లోనే ఎక్కువగా ఉందని పురుషులలో ఎక్కువ మరణాలు నమోదు కావడం గమనించినట్లు తెలిపారు. మత్తులో ఉంటూనే మేలుకువుగా ఉండడం కార్డియో కేర్ ఎరోజల్ సహజంగా నిద్రలో ఉంటుందని శరీరంలో ధానికి అదే స్పందిస్తుందని శరీరం శక్తి వంతంగా బలంగా
ఉన్న ఒక్కోసారి ప్రమాద కరంగా మారతాయి ఒక శబ్దం లేదా శ్వాస తీసుకోడం ఇబ్బంది కలుగు తుంది. తీవ్రమైన నొప్పి తో కండరాలు కదలక పోవడం తీవ్రత ఎక్కువగా ఉండడం జ్వరం వచ్చినట్లుగా ఉండడం వంటివి సంభవిస్తాయి. మస్చేర్డ్ విశ్వ విద్యాలయం కార్డియాలజీ విభాగానికి చెందిన అసోసియేటేడ్ ప్రోఫెసర్ డోమ్నిక్ లింసే లింజ్ నెదర్ల్యాండ్స్, నాక్యుర్నాల్ ఎరోజల్స్ నిద్రాభంగం , ఊపిరి ఆగిపోవడం వంటి లక్షణాలు ఉంటె మన శరీరం ఎలా ఉంటుందో తెలియ చేస్తుందిఅని అంటున్నారు నిపుణులు. ఎప్పుడైతే ఊపిరి ఆగి పోతుందో ఎరోజల్ విధానం శరీరం మళ్ళీ యాక్టివేట్ కావాలని సూచిస్తుంది.
మనం నిద్ర పోయే విధానం పై నుండి ఊపిరి పోయే భాగం మరోకారణం. లేదా శబ్ద కాలుష్యం మరో కారణం కావచ్చు. ఉదాహరణకు-- రాత్రివేళ విమాన రకాపోకల శబ్దాలు ఎరోజల్ కు కారణం కావచ్చు. చుట్టుపక్కల వాతావరణం ప్రదాన కారణమని ప్రభావం తెలుసుకోవాలి. అదే తరచుగా కారణం కాక పోవచ్చు. ఉదయం వేళ తీవ్రంగా అలిసిపోవడం . వల్ల కూడా మరో కారణం కావచ్చు. అయితే వారికి వ్యక్తి గతంగా ఎరోజల్స్ ఉన్నాయన్న విషయం తేలియదు. గతంలో చేసిన పరిశోదనలు నిద్ర పోయే సమయం, చాలా తక్కువ, లేదా ఎక్కువ సేపు నిద్ర పోయే అంసాల పైన ముఖ్యంగా కార్డియో వ్యాస్క్యులర్ ఇతర కారణాలు ఉండవచ్చని తేల్చారు. ఎరోజల్ భారంగా మారడం కావచ్చు. ఎక్కువ శాతం ఆరోజల్ రాత్రివేళ లో నిద్రలో వస్తే చని పోయే అవకాసం ఉందని తేల్చారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఆఫ్ అడిలాయిడ్ కి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ యేతి యాస్ బమేర్ట్ ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్ ఇంజనీర్ ప్రొఫెసర్ లింజ్ ఒక స్లీప్ మానీటర్ ద్వారా పరిశీలించారు. స్త్రీ పురుషులు ఒకరి తరువాత ఒకరిపై రాత్రి వేళ మూడు సార్లు పరిశీలించారు. 2782 మంది పురుషులలోఆస్టియో ప్రోరోటిక్ ఫ్రాక్చర్ ఉన్నట్లు కనుగొన్నారు. 424 మంది స్త్రీలలో ఆస్టియో ప్రోరోటిక్ సమస్యలు ఉన్నాయని ఉన్నాయని కనుగొన్నారు. 2221 మంది పురుషులు 2574 స్త్రీలు స్త్రీలలో నిద్ర గుండె అనారోగ్య సమాస్యల పై పరిసీలించారు. 77 -83 , లేదా 84 సంవత్సరాల వారిలో ఈ పరిశీలన చేసారు. వీరిని 6నుండి 11 సంవత్సరాలు పరిశీలించారు.
వారి వయస్సు, ఎంత సేపు నిద్ర పోయారు, వారి అనారోగ్యం చరిత్ర, బి ఎం ఎస్ వారి బరువు, వారికి ఇతర అలవాట్లు, తడి తర అంశాలను పూర్తిగా పరిశీలించారు. ఎరోజల్ బర్డెన్ పురుషుల కంటే స్త్రీలాలో తక్కువే అని 6.5% పురుషులలో రాత్రి పూట నిద్ర పోని కారణంగా కార్డియో వాస్క్యులర్ డిసీజ్ తో మరణిస్తున్నారని తేలింది.