అన్నీ అవయవాలు సరిగా ఉంటేనే మనిషి జీవితం పై నమ్మకం సన్నగిల్లడం. లేదా బతకలేమని బతుకు పై ఆశలు  వదులుకోవడం పోటీ ప్రపంచంలో తాము విజయం సాధించడం సాధ్యం కాదని నిరాశా నిస్పృహలకు లోను కావడం మనం చూస్తున్నాము. ఇటీవలి కాలం లో చాలామంది యువత కోవిడ్ తరువాత వారి జీవన శైలిలో మార్పు వచ్చింది. ఆశావహ దృక్పదం వదిలి కొందరు ఆత్మహాత్యలకు ప్పాల్పడుతున్నారు.ఈనేపధ్యంలో మహిళల లో అంగవైకల్యం వారి మనోధైర్యాని దెబ్బ తీస్తుంది. వారి ఆరోగ్యం పట్ల అభాత్రత భావం కలిగిఉన్నారని సి సి డి పపి వెల్లడించింది.

సిసిడి పి సి నిర్వహించిన సర్వేలో 18-44 సంవత్సరాల వయస్సు ఉన్న ౩,57౦ మంది మహిళలతో సర్వ్ నిర్వహించారు.అయితే ఇందులో కొందరు కంటి చూపు కోల్పోయిన వారు, కొంతమంది బధిరులు అంటే వినికిడి శక్తి లేని వారు కొంతమంది పూర్తిగా అంగవైకల్యం తో నడవలేని వారు అసమార్ధులు ఉండడం గమనార్హం.అమెరికాకు చెందిన ఎన్వర్ద్యు స్కూల్ ఆఫ్ గ్లోబల్ పుబ్లిక్ హెల్త్ ద్వారా నిర్వహించిన ఒక నూతన అధ్యయనం లో దివ్యాంగులైన మహిళల లో వారి ఆరోగ్యం పై పూర్తి అభద్రత కలిఉన్నత్లు నిపుణులు గుర్తించారు. కాగా వారు తీసుకునే భోజనం లో సరైన పోషక విలువలు ఉన్నాయో లేదో అన్న భయం వారిని అవరించాదాన్ని అధ్యయనం లో కనుగొన్నారు.సామాన్యులతో పోల్చినప్పుడు వైకల్యం కలిగిన వారిలో రెండు రెట్లు అభద్రతా ఉంటున్బ్దని ఆ ఆధ్యయనంలో ఈ అధ్యయనం నిష్కర్శ ఎకాడమి ఆఫ్ న్యుట్రీషియన్ అండ్ డైటిక్స్ పత్రికలో ప్రచురించారు.

ఎల్వర్ద్యు స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ సాధారణ ప్రజల పోషణ ప్రొఫెసర్ చేసిన అధ్యయనం చేసిన ప్రముఖ రచయిత ఇండియా డియర్ లీస్ చెప్పిన పద్ధతి ప్రాకారం చాలా అనారోగ్యాల నుండి రక్షిమ్పబడా లంటే పౌష్టిక ఆహారం చాలా అత్యవసరం. ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళల విష్యం లో గర్భస్థ సమయం లో మంచి పౌష్టిక ఆహారం తల్లి బిడ్డలకు అవసరం అది తల్లి బిడ్డకు ఆరోగ్యం గా ఉంచడం తో పాటు అద్భుతంగా పనిచేస్తుంది.ఆరోగ్యంగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆహారం విష యం లో ఖర్చుతో కూడుకున్నండున శరీరానికి శక్తి అవసరం.

దివ్యాంగులు,వికలాందులు  అలా చేయాలేదు అన్గావైకాల్యం తో బాధ పడుతున్న మహిళలు ఆహారం ఎలా ఉండాలో తెలిపేందుకు 2౦1౩-2౦18 సంవత్సారాల మధ్య న్యుట్రీషియన్  సర్వ్ లో గణాంకాలు వెల్లడించారు.ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు ప్యాక్ చేయబడి ఉంటాయి. బెక్ చేసిన ప్యాక్ చేసి ప్యాక్ చేసిన ఆహారం, అల్పాహారం స్నాక్స్ చిరుతిళ్ళు నిల్వుంచిన ఫ్రిజ్ లో నిల్వుంచిన పానీయాలు చక్కర స్థాయి ఎక్కువగా ఉంటుంది. తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాని వేదిచేసే విధంగా తయారు చేస్తారు. ఈ ఆహారంలో మనకు కావల్సిన దానికన్నా ఎక్కువ స్థాయిలో చక్కర ఉంటుంది లేదా అధిక స్థాయిలో ఉప్పు ఉండడం గమనించవచ్చు. విటమిన్లు పీచు పదార్ధాలు తక్కువగా ఉంటాయి.

భోజన తయారీకి అవసరమైన ప్రానలిక భోజనం కొనుగోలు లేదా ఇంట్లో వంట చేసే పూర్తి బాధ్యత మహిళల డే అయితే వీరే అన్నినిర్నయాలు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.సి డి సి సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెంక్షన్ సంస్థ నిర్వహించిన సర్వేలో 18-44 సంవత్సారాల వయస్సు ఉన్న ౩,579 మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు సంస్థ వెల్లడించింది.వీరిలో కొంతమంది కి కంటి చూపు లేని అంధులు, కొంతమంది బధిరులు, వినికిడి సమస్య ఉన్నవారు కొంతమంది శారీరకంగా అంగవైకల్యం తో నడవలేని అసమర్ధులు ఉన్నారు.ఇందులో కొంత మంది డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు వారికి రోజూ భోజనం తరువాత అడిగి తెలుసుకున్నారు.వారి వారి లక్షణాలు అనారోగ్య సమస్యల ఆధారం గా వారిని వివిధ స్థాయిలో గణాంకాలు రూపొందించి విశ్లేషించారు. అన్గావైకల్యం తీవ్రత,గర్భిణీ సమస్యలు  అనారోగ్య సమస్యలు వారిలో ఆత్మధైర్యం కోల్పోకుండా వారికి తిరిగి జీవితానికి బద్రత కల్పించాలి.