మీరూ ఒవేరియన్ క్యాన్సర్ తో ప్రమాదం లో ఉన్నారా ?57 అమెరికన్ స్త్రీలలో 1 మాత్రమే ఒవేరియన్ క్యాన్సర్ వృద్ది చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసారు.ఈ సంఖ్య మరింత గణనీయంగా పెరగ వచ్చు.మీకు ఒవేరియన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న తల్లి,చెల్లి లేదా కూతురు ఉన్నారా ?.బి ఆర్ సి ఎ 1 బి ఆర్ సి ఏ 2 జెనిటిక్ పరీక్షలు వక్షోజాల క్యాన్సర్ కోసం చేయించరా అందులో పోజిటివ్ వచ్చిందా. అయితే మీరు మరింత ప్రమాదం లో ఉన్నట్లే. 16 నుండి 8౦ స్త్రీల లో పోజిటివ్ వచ్చిందని కారణం వారిలో జెనిటిక్ మ్యుటేషన్ వల్ల ఒవేరియన్ క్యాన్సర్ వృద్ది చెందు తుందని చేసిన పరిశోదనలో వెల్లడించారు.మీకు మీ తల్లి గాని చెల్లి గాని లేదా కూతురు గాని బృస్ట్ క్యాన్సర్ ఉంటె. అయితే మీకు ఈ క్యాన్సర్ కూడా ఉన్నట్లే.ఒవేరియన్ క్యాన్సర్ కు బృస్ట్ క్యాన్సర్ కు పూర్తిగా అవగాహన కలిగి ఉండక పోవచ్చు కాని కేవలం సమస్యను హార్మోన్ సమస్య గానే భావిస్తారు.
5౦ సంవత్సరాలు పై బడ్డ వారి లో ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.
65 సంవత్సరాల వారిలో పూర్తిగా క్యాన్సర్ విస్తరిస్తుంది...
ఒవేరియన్ క్యాన్సర్ కు సంబందించిన వాటి పై పూర్తిగా మదింపుచేయడం పై దృష్టి సారించారు. సి ఎ 125 అంటే క్యాన్సర్ సంబందిత ప్రోటీన్ ఒక సంవత్సరం లో ఇది దాదాపు ౩6 రెట్లు ఒవేరియన్ క్యాన్సర్ వరూధి చెందే అవకాశం ఉంది.ఇది నమదగ్గ రిమాఎకర్ కాదని సాధారణంగా ఎక్కువ కన్నా కాస్త తక్కువే స్థాయి లో పరిస్థితులు వస్తాయని అదీ గర్భిణి గా ఉన్నప్పుడు లేదా ఇతర క్యాన్సర్ లు ఆసమయంలో ప్రోటీన్ ను గుర్తించే టెస్ట్ కొందరు లేదా మూడింట రెండు వంతుల మంది స్త్రీలలో ఒవేరియన్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇటీవల చేసిన నూతన పరీక్షా విధానం వల్ల స్త్రీలలో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ ను సత్వరం వ్యాధిని గుర్తించడం తద్వారా వ్యాధి నివారణకు సహకరిస్తుంది.
క్యాన్సర్ క్రూరం అప్రజా స్వామికం....
కొన్ని కొన్ని రకాల పద్దతుల ను సులభంగా ఎదుర్కోవచ్చు. అలాగే ఇతర ఏ షయాలలో సిగ్గు పడినా ముఖ్యంగా స్త్రీల విషయం లో అది మరణ శాసనమే అవుతుంది. ఒవేరియన్ క్యాన్సర్ అనేది కిల్లర్ క్యాట గిరి లోకి వస్తుంది. ఇప్పటికే నిపుణులు ఎలా ఎదుర్కోవా లి అంటే వారు సత్వరం కనుగొంటే మంచిది. ఈ సమస్య కు చికిత్స చేయడగినదేనా -ఎదుర్కోగలిగినదేనా. దీనిని ముందుగానే నిర్దారించడం అసాధ్యమా ? ఒక మార్పు కోసం ప్రయాత్నిస్తున్నారు. ఈ నూతన పరీక్ష చూపిన విషయంచేసిన వాగ్దానం ఏమిటి అంటే ఒవేరియన్ క్యాన్సర్ ను గుర్తించ వచ్చని. ఈ సంవత్సరం చివరి నాటికి నివారించే స్థాయి కి అందుబాటు లోకి తీసుకు రావాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నారని వివరించారు. ఈ పరీక్ష వివరాలను ను చూసినప్పుడు టెలిటేల్ ఫింగర్ ప్రింట్ లేదా మీ రక్తం లోని ప్రోటీన్ పే ట్రన్ ఎఆధారామ్గా సత్వరం కనుగొనడం ద్వారా అలా మీ ప్రా ణాలను కాపాడు తుందని.దానిని మీరు స్వీకరిస్తారా.
లేదా అన్నదే మీవిచక్షణకే ఒదిలి పెడుతున్నామని అన్నారు.వారికి చాలా ప్రశాంతత తో కూడుకున్న మనశాంతి కావాలి ఒవేరియన్ క్యాన్సర్ వల్ల పెను ప్రమాదం లో ఉన్నారుఅని నిపుణులు చ్చరిస్తున్నారు.ఒవేరియన్ క్యాన్సర్ వల్ల చాలా ఎక్కువ స్థాయిలో యానక్జైటీ కి గురి అవుతారని ఏమ్మన్యుల్ పెట్రికిన్ ఎఫ్ డి ఎ లో పరిపాలనా కేంద్రం లో ఆమె పనిచేసారు.బిఒలోజిక్స్ ద్వారా మదింపు చేసి పరిశోధన ఈ పరీక్ష శాస్త్రీ యంగా పరీక్షను అభివ్రుది చేసామని ఆమె అన్నారు. ఈ పరీక్ష ద్వారా స్త్రీ యొక్క స్థితి సరిగానే ఉందా లేదా అన్న విషయం తెలుసుకుంటే వారికి పెద్ద ఉపసమనం కలిగించిన వారమౌతాము.ఎవరైతే పరీక్షలు చేయించు కున్నారో వారిలో ప్రమాదం బారిన పడిన వారి సంఖ్య తక్కువే అని 57 మందిలో ఒకరికి వారి కుటుంబంలో ఒవేరియన్ క్యాన్సర్ రోగులు ఉండవచ్చని వారు పరీక్షలు చేయించుకోవాలి ఎందుకంటే ఇతర స్త్రీల కంటే వారిలో రిస్క్ శాతం మూడు రెట్లు ఉంటుంది.అని అంటునారు నిపుణులు.
యాభై ఏళ్ళు పై బడ్డ వారు అత్యవసరంగా వారి కుటుంబా లలో వక్షోజాల క్యాన్సర్ విస్తరిస్తోంది. ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమైన జబ్బులలో 5 వ వ్యాధి ప్రాణాలే హరిస్తోందని నిపుణుల పరిశీలనలో కనుగొన్నారు.దాదాపు 8౦% స్త్రీలలో వారి ప్రాణాలు హరించే క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నట్లు కనుగొన్నారు. 8౦% అంటే 25౦౦౦ మంది లో ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ సంవత్సరానికి ఒవేరియన్ క్యాన్సర్ చివరి దశకు చేరుకుంటుందని అయితే వారిలో ౩5% బతికి బట్ట కట్టగలరని నిపుణులు తేల్చారు.నూతనంగా వచ్చిన ఈ పరీక్ష వారికి సహకరిస్తుందని ఆశా భావం వ్యక్తం చేసారు.అలాగే సాధారణ మహిళ లలో ఈ వ్యాధి గుర్తింప పడలేదో అంటే గుర్తించడం లో ఆలస్యమైన వారికి విజయ వంతంగా చికిత్స చేయడం కష్ట సాధ్య మౌతుంది.
ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఒవేరియన్ క్యాన్సర్ వల్ల వారి ఒవేరియన్ ను తొలగించాల్సి రావడాన్ని పూర్తిగా ఆపివేయాలి. అయితే వారికి ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండే విధంగా వారికి భరోసా కల్పించాలి.పెట్రికాయిన్ అని పిలిచే పద్ధతి ద్వారా మెనోపాజ్ కు ముందు స్త్రీలలో వారి ఈ సర్జరీ చేస్తారు. ఈ సర్జరీ కారణం గా చాలా మంది స్త్రీలు ఇంఫెర్టి లిటి తో బాధ పడుతున్నారు.ఈ శస్త్ర చికిత్స కారణంగా ఆస్టియో ప్రోరో సిస్,గుండె సంబందిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. కాగా తీవ్రమైన మేనోపాజల్ లక్షణాలు వస్తాయని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు.ఈ సంవత్సరమైనా మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పరీక్షలు సత్వరం చేయించండి. ఇటీవల చేస్తున్న పరీక్షలలో ఒక కొత్త వైద్య శాస్త్రం ప్రకారం దీనిని ప్రోటేఒమిక్స్ స్టడీగా పేరు పెట్టారు. ఈ పరీక్షలో స్త్రీల ప్రోటీన్స్ పై పెట్రికాయిన్ పై నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు చెందిన లాన్స్ లిట్ట సంయుక్తంగా బయోటెక్ కంపెనీ కి చెందిన కర్రే లాజిక్ సిస్టమ్స్ దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేసాయి.
ఈ పరీక్షల కోసం ఉత్తమ మైన సంకేతిక పరిజ్ఞానం తో ఆధునిక ల్యాబ్ లను లైసెన్స్ పొందిన ల్యాబులను లాబొరేటరీ లను నివహిస్తున్నారు.ఈ ల్యాబులను ల్యబోరేట రీ కార్పోరేషన్, అఫ్ అమెరికా, క్వెస్ట్ డయాగ్నోసిస్ జాతీయ స్థాయిలో వనరులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేసామని. ఇప్పటికే 216 మంది మహిళల వద్ద రక్త నమూనాల నుఒవేరియన్ ఉన్న వారిని ఒవేరియన్ క్యాన్సర్ లేనివారి రక్త నమూనాలు సేక్జరించారు వీటిని పూర్తిగా పరిశీలించాల్సి ఉందని. ఈ కొత్త పద్ధతి వరూధి చేయడం ద్వారా వ్యాధి లో ప్రతి బిందువును పూర్తిగా పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.చిన్న పరీక్షల కోసం 1౦ 9 నమూనాలు ప్రధామిక స్థాయిలో క్యాన్సర్ ను గుర్తించి ప్రత్యేకంగా వారిలో తప్పుడు పోజిటివ్ ను నమూనాలలో గుర్తించలేదని పేర్కొన్నారు.ఈ పరిశోదన రానున్న మరో ఐదు ఏళ్ళు క్యాన్సర్ రహిత సమాజంగా చూడాలన్నదే మా అభిమతం. వీటిని పరిశీలించేందుకు ఇతర పరీక్షలు ఉన్న వస్తిలో ఫోనీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా క్యాన్సర్ ముందుగా పసిగట్ట వచ్చు నని. గతంలో తక్కువ ప్రభావం తో కూడిన యంత్రాలని వినియోగించి చేసిన పరీక్షలు తప్పుడు పోజిటివ్ శాతం 5%.