మీ కాళ్ళ లో పిక్కలలో నొప్పులు ఉంటె అది పెరిఫెరల్ హార్ట్ డిసీజ్ అని మీకు తెలుసా?...


మీ కాళ్ళలో క్రామ్ప్స్ వస్తే అది ప్యాడ్ కావచ్చు స్ట్రాన్ ఫర్డ్ కు చెందిన ఒక ప్రముఖ నటుడు జాసన్ గ్రే హస్రత్ ఫైల్యూర్ అయ్యింది. గిన్నెలు శుభ్రం చేస్తున్న ఒక వృద్ధురాలికి గుండె ఏమైంది. దీనికి కారణం ఏమిటి ఈ అంశం పై మరింత సమాచారం మీకోసం. మీ కాళ్ళలో క్రామ్ప్స్ వస్తున్నాయా? మీరు వ్యాయామం చేస్తున్న ప్పుడు మీ కాళ్ళు మరింతగా నొప్పికి గురి అయ్యుంది అంటే అది ప్యాడ్ అని అంటున్నారు నిపుణులు.

ప్యాడ్ అంటే...

ప్యాడ్ అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ దీనిని తక్షణం పరీక్షించుకోవాలి.అని నిపుణులు సూచిస్తున్నారు.పెరిఫెరల్ హార్ట్ డిసీజ్ రావడానికి కారణం మీ ఆర్టరీ లో ఫ్లాక్స్ వృ ద్ది కావడమే. అలా మీ కాళ్ళలో ఫ్లాక్స్ ఉంటె అది మీ రక్త ప్రసారానికి నియంత్రిస్తుందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వృద్ధులు 6౦ -నుండి 7౦ సంవత్సరాల వారి పై దీని ప్రభావం 1౦ %మాత్రమే  ఉంటుంది.ప్యాడ్ తీవ్రంగా ఉన్న కేసుల్లో ఫ్లాక్స్ లేదా క్లాట్స్ వల్ల ఒక్కోసారి కాలు తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. అని అంటున్నారు  పెంస్ట్ ల్ కు చెందినా డాక్టర్ మేత్యుస్ సిం డ్రిక్ వ్యాస్క్యులర్ సర్జన్. ఈ విషయం స్పష్టం చేసారు.

ప్యాడ్ -లక్షణాలు...

ప్యాడ్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ తోలిదశలో లక్షణాలు కనపడవు. సహజంగా తరచుగా కాళ్ళలో నొప్పి వస్తూ ఉంటుంది.కారణం మీ కండరానికి సరిపడా ఆక్సిజన్ లేదా న్యుట్రీ షియన్  అందకపోయి ఉండవచ్చు. ప్యాడ్స్ బాగా వృద్ది చెందితే చాలా తీవ్రంగా ఉంటుంది. ఫ్లాక్స్ ఒక కాలు,లేదా రెండు కాళ్ళ లోనూ రావచ్చు.వ్యాయామం  చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు తీవ్రంగా నొప్పి రావచ్చు. కారణం మీ కండరాలకు ఆక్సిజన్ అందక పోవడమే అది మరింత వృధీ చెందితే అక్కడ గాయాలు మొదలు అవుతాయి. ఆప్రదేశంలో గడ్డలు ఫ్లాక్స్ ఏర్పడతాయి. లేదా పాదాలలో గాయం మానదు. అదే పనిగా కాళ్ళలో నొప్పులు వస్తే లేదా కాళ్ళ లో స్పందన లేకపోవడం తిమ్మిరి పట్టింసట్లుగా ఉంటె అది గ్యాంగ్రిన్ కావచ్చు. వ్యాస్క్యులర్ సమస్యలు పెరుగుతూ పోతాయి.సరైన నిర్ధారణ డయాగ్నోసిస్ లేకుండా రోగులకు గాయాలు అయినవారికి పదాలలో వచ్చే గాయాలు మానవు. ఈ అంశం పై సిండ్రిక్ పెన్ స్టేట్ విడుదల చేసింది.

ప్యాడ్ ను సత్వరం గుర్తించిన వెంటనే దానిని మధ్యలోనే చికిత్స చేయాలి.ప్యాడ్ కు సంబందించిన లక్షణం కనపడగానే మీరు మీ డాక్టర్ ను సంప్రదించాలి. అది మీరు తీసుకునే ఆహారం లో మార్పులు వ్యాయామం మందులు పద్దతులు ఉపయోగించి బ్లాక్  అయిన  ఆర్టరీ కి చికిత్స చేస్తారు. ప్యాడ్ లో మీ జన్యుపరమైన అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి 5 గురిలో 4 గురికి ప్రమాదం లో ఉన్నట్లే. పొగ త్రాగడం హై బిపి కొలస్త్రాల్ హై బ్లడ్ షుగర్ డయాబెటీస్ ఉంటె ప్రామాదమే అని అంటున్నారు. నిపుణులు. పొగ తాగారో అది మీ కాళ్ళ నొప్పులు ఫ్లాక్స్ ను దగ్గరుండి మరీ నడిపిస్తుంది. ప్యాడ్ ఉన్న వారిలో ఒక వేళ రక్త ప్రవాహం నిలిచిపోతే వ్యాయామం చేయడం ముఖ్యం . ఈ సమస్యనుండి బయట పడడానికి డాక్టర్ ను సంప్రదించాలి శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే దీర్ఘకాలిక ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. కాళ్ళ నొప్పులే కదా అని నిర్లక్ష్యం చేసారో భారీ మూల్యం తప్పదు.