పరిశోదనా శాస్త్రజ్ఞులు యు ఎన్ ఓ ఎస్ పద్ధతి ద్వారా అంటే నెట్ వర్క్ ఫర్ ఆర్గన్ షేరింగ్ విధానం ద్వారా లివర్ ట్రాన్స్ ప్లాంట్ నూతన పద్దతిలో లివర్ ట్రాన్స్ ప్లాంట్ లు విజయవంత మయ్యాయి. అసలు లివర్ ఎన్నాళ్ళు జీవిస్తుంది,దానివయస్సు ఎంత? లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఏ వయస్సువారికి చేయాలి? ట్రాన్స్ ప్లాంట్ తరువాత 1౦౦ సంవత్సరాలు బతక గలదా?2,5౩,4౦6 లివర్ ట్రాన్స్ ప్లాంట్ ను 199౦-2౦22-25 లో లివర్ 1౦౦ సంవత్చరాలు జీవించి ఉండడాన్ని గమనించారు.యూనివర్సిటి ఆఫ్ టెక్సాస్ కు చెందినసౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్,డల్లాస్, ట్రాన్స్ మేడిక్స్, ఆండో వర్స్ మసాచుట్స్ చలాచిన్నదే అయితే లివర్ పెరుగుదల ట్రాన్స్ ప్లాంట్ 1౦౦ సంవత్సరాలు జీవించడం అన్నదే ఇక్కడ కీలకం.శాస్త్రజ్ఞులు లివర్ గుర్తించడం,లక్షణాలు అవయవము స్థిరంగా నిశ్చలంగా ఉంటాయి. ఇతరులు దానం చేసిన లివర్ సైతం దీర్ఘకాలం ఉంటుంది.వ్యక్తికివయస్సు వచ్చిన లివర్ వయసులో మార్పు రాదా ?సైంటిఫిక్ ఫోరం ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ క్లినికల్ కాంగ్రెస్ 2౦22 బృందం పరిశోదనలు నిర్వహించింది. పరిశోధకులు ఇందుకోసం యు ఎన్ ఓ ఎస్ యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గన్ షేరింగ్ విధానం లో ఒక పద్ధతి నియమ నిబందనల ప్రకారం అనుసరించి లివర్ ను 1౦౦ సంవత్చరాలు జీవించి ఉండే విధంగా సిద్ధం చేయచ్చు. ట్రాన్స్ ప్లాంట్ తరువాత వారు జీవించి ఉండడం ముఖ్యం.లివర్ దానం చేసిన దాతల వయస్సు లివర్ ఎన్ని సంవత్సరాలు లివర్ తీసుకున్న వ్యక్తి జీవించగలగడం ముఖ్యమని పరిశోదనకు సారధ్యం వహించిన యాష్ కోడాకియా సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ స్కూల్ కి చెందిన విద్యార్ధి. లివర్ పై పరిశోదనలు చేసి 1౦౦ సంవత్చరాలు జీవిస్తాయని నిర్ధారించారు.ఇందులో ట్రాన్స్ ప్లాంట్ కీలక మని ఇది చాలా అరుదైన పద్దతిని అనుసరించడం వల్ల లివర్ 1౦౦ సంవత్సరాలు జీవిస్తుంది.
1౦౦ సంవత్సరాలు ఉన్న లివేర్స్ వ్రుద్దులనుంచి వచ్చినవే...
సెంచూరియన్ లో 1౦౦ సంవత్సరాలు జీవించిన లివర్ దాతల వయస్సు 84.7 సంవత్చరాల పైనే ౩8 --55 సంవత్సరాలు వారికి లివర్ ట్రాన్స్ ప్లాంట్ కొన్ని వంద సంవత్సరాలు జీవించి ఉంటాయని గుర్తించారు వృద్ధులు వయసు మళ్ళిన దాతల వయస్సు ఆరోగ్యంగా ఉన్న వారిని వీరిలో డయాబెటిస్,ఇన్ఫెక్షన్ తక్కువే అని గుర్తించారు.గతం లో వయస్సు మళ్ళిన వారి వద్ద నుండి లివర్ వినియోగించేందుకు సిగ్గు పడేవారని సెప్టెంబర్ 2౦ 22 నాటికి లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోయింది.వయస్సు మళ్ళిన వారి లివర్ చాలా ఫలవంతంగా లివర్ దాతలను పెంచగాలిగా మన్నారు.
పరిశోదన వివరాలు...
సెంచూరియన్ లివర్ దోనార్స్ ట్రాన్స్ మీటర్ ఎంజాయిం లు లివర్ లో కీలక పాత్ర పోషిస్తుంది ట్రాన్స్ మినేషణ్ చేయడం వల్ల లివర్ లో సమస్యలు వస్తాయని మరల లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలి సెంచూరియన్ లివర్ దాతలు 17 నుండి 22 మంది ఉంటారు.ఇందులో రోగులకు అత్యవసరంగా ట్రాన్స్ ప్లాంట్ అవసరమైన వారే ఉన్నారని పరిశోధకులు పేర్కొన్నారు.
దాతలను తగ్గించి...
లివర్ పొందే వారి సంఖ్య ను సగానికి తగ్గించి మేలే పద్ధతి మంచి ఫలితాలు ఇచ్చిందని డాక్టర్ కడాకి యా వెల్లడించారు.సెంచూరియన్ గ్రూప్ ఎలాంటి గ్రాఫ్టింగ్ చేయలేదని ప్రాధమికంగా గుండె పనిచేయక రక్తనాళాలు సరిగా లేకపోవడం ఇతర బైలేరి సమస్యలు లేకుండా ఉండాలని లివర్ ట్రాన్స్ ప్లాంట్ తిరస్కరించిన దాఖాలాలు తక్కువే అని సెంచూరియన్,నాన్ సెంచూరియన్ గ్రాఫ్ట్ లలో వ్య్సత్యాసం గమనించిన ప్పుడు సెంచూరియన్ విభాగం లో ఎలా గ్రాఫ్ట్ విజయవంతంగా నిర్వహించ గలిగామని అన్నారు రోగులు బతికి బట్ట కట్ట గలిగారు. ఆలో గ్రాఫ్ చేసిన 1౦౦ సంవత్సరాలు పాతవే అయినా ఫలితాలు ప్రభావవంతంగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు వెల్లడించారు.లివర్ సహజంగానే దీర్ఘకాలం పాటు మన్నుతుంది డాక్టర్ కోడాక్ మేము పాతకాలం నాటి దాతలు ఇందుకోసం ఉత్తమ సర్జరీ పద్దతులు అవలంబిస్తున్నాము ఇమ్యునో సర్ప్రస్ లోఆధునిక పద్దతులు దాతలు పొందే వారి లివర్ ను పొంతన చేయడం పోల్చి చూస్తే లివర్ పొందే వారిని పూర్తిగా పరీక్షిస్తాము. దీనిద్వారా మంచిఫలితాలు ఉంటాయి.