మీలివర్ ను సురక్షితంగా ఆరోగ్యంగా తయారు చేయాలంటే 5 రకాల ఆహారం తీసుకోవాల్సిందే.ప్రతిఏటా జులై నెలలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం నిర్వహిస్తారు. ప్రాణాంతక మైన హేపటై టిస్ పై ప్రజలకు అవగాహన కల్పించడం హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా మీలివర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు 5 రకాల ఆహార పదార్దాలు వినియోగించడం ద్వారా దీర్ఘ కాలిక హేప టైటిస్ నుండి రక్షణ పొందవచ్చు అన్నది కీలకం. లివర్ మనశరీరం లో ప్రాధాన అంగం అయితే ఎవరైతే ఎక్కువ మోతాదులో మధ్యం తీసుకుంటారో. మధ్య పానం తీసుకోవడం వల్ల లేదా జంగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మల్టి టాస్కింగ్ ఉండడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మరోమాట లేకుండానే సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. మీ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అయితే మీశరీరం లో లివర్ ఒక చిన్నఅంగం చిన్నదైన అవయవం ఏమిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఆశ్చర్య పోతారు.బాయిల్ ప్రోటీన్ల ఉత్పత్తిని చేయడం మొదలు ఆహారం మధ్యపానం,మందులు కార్బో హైడ్రేడ్స్ గా మార్చడానికి ప్రయత్నిస్తుంది. అందుకు శరీరం లో ఈ అవయవం సంరక్షించడం అత్యవసరం. దీనివల్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలో వాటిగురించి లివర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.

టీ...

అవును టీ తాగడం వల్ల లివర్ పనితీరు ప్రాభావ వంతంగా పనిచేస్తుంది.సెల్ రీ జనరేషన్ ను పెంచుతుంది.ప్రత్యేకంగా ప్రతిరోజూ బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగడం వల్ల లివర్ ఎంజైముల గ్రాఫ్ పెరగవచ్చు. లివర్ లో వీటి స్థాయి తగ్గించవచ్చు.

ద్రాక్ష పండు....

ద్రాక్ష పండ్లలో యాంటి ఆక్సిడెంట్స్ సంపూర్ణంగా ఉండడం వల్ల ద్రాక్ష సహజ పద్దతిలోనే లివర్ ను రక్షిస్తుంది. ఇతర భాగాలను మరమ్మత్తులు చేస్తుంది. తిరిగి పునరిజ్జీవింప  చేయడం లో సహకరిస్తుంది. అధ్యయనాల ఆధారంగా ద్రాక్ష పండులో యాంటి ఆక్సిడేన్ట్స్ హెపటిక్ ఫైబ్రోసిస్ వృద్దిచెందే అవకాశం తగ్గిస్తుంది. అందుకు సహకరిస్తుంది అది లివర్ కు హానికారకం గా ఉండే ఉత్పత్తులను నిర్మితం కావడం వల్ల పాత కాలం నాటి వాపులు దురద కారణంగా పేర్కొన్నారు.

ఫ్యాటి ఫిష్...

ఒమేగా ౩ ఫ్యాటి యాసిడ్ సంపూర్ణంగా ఉంటుంది. ఫ్యాటి ఫిష్ వాపును తగ్గించి లివర్ పై పేరుకు పోయిన కొవ్వును తగ్గించేందుకు కృషిచేస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో అవసరానికి మించి సేవించడం మూలంగా అనారోగ్యానికి దారితీయవచ్చు.

చుకందర్ కా జ్యూస్...

లివర్ ఆరోగ్యాన్ని పెంచేందుకు ఒక సులువైన పద్ధతి చకుందర్ జ్యూస్ లివర్ మరియు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు చుకుందర్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది.ఇంతే కాదు చుకుందర్ లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది ఫ్యాటి లివర్ కు కారణ మైన వాపులను తగ్గిస్తుంది.

బెర్రీ జ్యూస్...

తాజా లేదా ఎందు బెర్రీస్ ఎం యో సయనిన్ పేరుతో యాంటి ఆక్సిడెంట్ తో నిండి ఉంటుంది.ముఖ్యంగా బ్లూ బెర్రిస్ లేదా కల బెర్రిస్ వంటి వాటిని మన ఆహారం లో చేర్చడం ద్వారా సంరక్షణ విభాగాల్లో పనితీరు మెరుగు పడుతుంది. ఆక్సిడెన్ టివ్ కారణంగా వచ్చే ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని కొంత మేర తగ్గించ వచ్చు.అదీకాక యాంటి ఆక్సిడెంట్ కారణంగా వచ్చే ఒత్తిడి కారణంగా వాచ్చే ఒత్తిడి కారణంగా వచ్చే నష్టం కొంతమేర తగ్గించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇదీకాక యాంటి ఆక్సిడెంట్ తో కూడిన బెర్రీస్ ను తీసుకోవడం ద్వారా ట్యూమర్లు ఫైబ్రోసిస్ వృ ద్ది  చెందకుండా తగ్గించేందుకు సహకరిస్తుంది.