లివర్ వ్యాధి మిమ్మల్ని మెల్లగా చంపేస్తుంది.అని ఒక పరిశోదనలో గుర్తించారు.లివర్ వ్యాధి సహజంగా 
హెపటైటిస్ లేదా ఆల్కాహాల్ కు సంబంధం ఉంది.ఊబకాయం.డయాబెటిస్ వల్ల మీ లివర్ పాడై పోతుంది. వాస్తవానికి ఫ్యాటి లివర్ వ్యాధి పెరిగితే వ్యక్తులు చనిపోతారు.అని ఒక రిపోర్ట్ వెల్లడించింది. ఫ్యాటి లివర్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూ మెల్లగా మిమ్మల్ని సైలెంట్ గా చంపేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటి లివర్ వల్ల నష్టం కావడమే కాదు మీరు దీర్ఘకాలం పాటు సమస్యలు తప్పవని ఈ అంశం పై అమెరికాకు చెందిన డైరెక్టర్ జనరల్ డాక్టర్ జెన్ని క్లార్క్ హక్కిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ బాల్టి మోర్ ఎం డి   బృందం జరిపిన  పరిశోదనలు లివర్ వ్యాధి వృద్ధి చెందుతూఉంటుంది.లివర్ వ్యాధి ఒక్క సారి వస్తే కొన్ని  ఏళ్ల పాటు  వృద్ధి చెందు తూనే ఉంటుంది.  లివర్ పై వచ్చే చారలు,మచ్చల వల్ల చాలామంది చనిపోతున్నారని డాక్టర్ క్లార్క్  అన్నారు.

శరీరంలో ఎక్కువ శాతం కొవ్వు పెరిగి పోయి లివర్ లో నిల్వ ఉంటుందో దీనికారణం గానే ఇంఫ్లామేషణ్ తో పాటు స్కార్స్ వస్తాయని క్లార్క్ అన్నారు. కొవ్వు పెరగడానికి అధికంగా ఆహారం తీసుకోవడమే గీస కూడా కావచ్చని క్లార్క్ పేర్కొన్నారు.అధికంగా కార్బో హైడ్రేడ్స్ తీసుకోవడం వాళ్ళ మేతాబాలిక్ సిస్టం లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతాయని.అది ఫ్యాట్ ను పెంచుతాయాని అన్నారు. ప్రపంచం లో ప్రతి నలుగురిలో ఒకరు  ఫ్యాటి లివర్ సమాస్యతో బాధ పడుతున్నారని నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్  లో ఒక నూతన పరిశోదన ద్వారా అధునాతన ఫ్యాటిలివర్ వ్యాధి వల్ల హెపటైటిస్ సి ప్రాధాన కారణ మనిపేర్కొన్నారు.

 కివేర్ పై స్కార్ మచ్చ లేదా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిందేన....

మానవులలో ఫ్యాటి లివర్ డిసీజ్ కు మేతాబాలిక్ సిండ్రోం అని డాక్టర్ స్క్రత్ ఫ్రైడ్ మెన్ డేఒన్ హేపటిస్ట్ అన్నారు. లివర్ పై ఒక్కసారి సచార్ వాస్తే లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సిందే. మెటా బాలిక్ సిండ్రోం కు అనారోగ్య సమాస్యలకు  మూలమని తేల్చారు.దీనివల్ల హార్ట్ డిసీజ్,స్ట్రొక్,టైప్ 2 డయాబెటిస్ దీనివల్ల బిపి,హై బ్లడ్ షుగర్,వీటి వల్ల కొవ్వు  అదనంగా చేరి,కొలస్ట్రాల్ లో హెచ్చుతగ్గులు,పొట్ట పెరగడం.వంటివి ఉంటాయి. లివర్ పెరుగుతున్నాయి అంటే ఊబ కాయం టైపు 2 డయాబెటిస్ మేతాబాలిక్ సిండ్రోం లివర్ డిసీజ్ కు కారణంగా  చెప్పవచ్చు. ఈ అంశం పై పరిశోదనలు జరిపిన డాక్టర్ల బృందం 18౦౦ ఫ్యాటి లివర్ తో సంబంధం ఉన్న వారిని పరిశీలించారు.  నాలుగు సంవత్సరాల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించారు.

లివేర్ లో  స్కార్రింగ్  అభివృద్ధి చెందడానికి కారణం లివర్ వల్ల చాలా రకాల సమస్యలు ఉన్నట్లు అధ్యయనం లో తెలుసుకున్నారు.  అంతర్గతంగా రక్త  శ్రావం  అదనపు రాసాయనాలు మానసికంగా గందరగోళం గాఉంటుంది .శరీరంలో రక రకాల రాసయనాలు మెదడు  పై ప్రభావం చూపుతాయి.ఫ్యాటి లివర్ ఉంటె టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.కిడ్నీ పనితీరులో మార్పు వస్తుంది. అని పరిశోదనలో తెలిపారు.లివర్ సమస్యల వాళ్ళ ఫ్యాటిలివర్ వల్ల 7% మరణాలాను ఈ బృందం గుర్తించింది. ఊబకాయం,డయాబెటిస్,ఉన్నవారిలో ఫ్యాటిలివేర్ 2౦%  నుండి 3౦ % స్కారింగ్ వృద్ధి చెందుతోంది.కొందరికి ఫ్యాట్ మాత్రమే  ఉంటె కొందరిలో ఇంజురీస్ ఉంటాయి.ఫ్యాటి లివర్ కు వెయిట్ లాస్ చికిత్స తో నియంత్రిన్చాగాలిగారు. 

అయితే ఫ్యాటి లివర్ నియంత్రణకు లోని ఫిబ్రోనోర్ మందును ఎక్కువ మోతాదులో వాడినట్లు తెలుస్తోంది. బెల్జియంకు చెందినా బ్రొకుఒ పియర్  ఈ అంశాన్ని శాస్త్రజ్ఞులు తెలిపారు. ప్రాధమిక స్థాయిలో ఫ్యాటి లివర్ లక్షణాలు వస్తే తక్షణం నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఊబాకాయం, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పాడడం కార్బో హైడ్రేడ్స్ తగ్గించడం వాళ్ళ కొవ్వు పెరగకుండా జాగ్రత్తలు  తీసుకుంటూ నిర్లక్ష్యం చేయవదని మరణానికి గురికవద్దని వైద్యులు సూచించారు.