స్నానం చేయునపుడు ... స్తోత్రం (అంతర్,బహిర్ శుద్ధి కలుగును) శ్లో: గంగే చ యమునే కృష్ణే గోదావరి! సరస్వతీ! నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు!! శ్లో: గంగాగం గేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి, ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి !! శ్లో: అంబ ! తద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలమ్, స్వర్గారోహణ సోపానం మహా పుణ్య తరంగిణీమ్ !!
