వరంగల్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల


 


వరంగల్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికకు నవంబర్ 5 లోపు నామినేషన్ల స్వీకరణ జరుగగా.. నవంబర్ 7 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. కాగా నవంబర్ 21 న పోలింగ్ నిర్వహించగా నవంబర్ 24 న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ వరంగల్ ఉపఎన్నికను టీడీపీ, బీజేపీ అభ్యర్ధులు పోటీచేస్తారనుకున్నా.. టీడీపీ వెనక్కి తగ్గి బీజేపీకే అవకాశం ఇచ్చింది. దీంతో వరంగల్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్ధినే పోటీచేయనున్నట్టు దాదాపు ఖరారైంది.