![]() |
![]() |

ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో కేవలం కేజిఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన హీరో యష్. ప్రస్తుతం టాక్సిక్ తో సందడి చేస్తున్నాడు. ఇరవై ఆరున వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అవ్వగా తెలుగుతో పాటు చాలా చోట్ల తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
కానీ బుక్ మై షో లో మాత్రం ఇండియా వైడ్ గా ఆల్ లాంగ్వేజెస్ గంటకి 12 .07 k టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో కే జి ఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో యష్ ని అభిమానించడం మొదలుపెట్టిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ పిక్స్ ని పోస్ట్ చేసి సినిమా బాగోకపోతే ఈ విధంగా ఎలా బుక్ అవుతున్నాయని హంగామా చేస్తున్నారు.
Also read: అందుకే కింగ్ అనేది.. హ్యాపీ బర్త్ డే నాగార్జున
బుకింగ్స్ యొక్క ఫిగర్ సెకను సెకనుకి పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 220 కొలత గ్రాస్ తో ఉన్నట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి.
[yash, Toxic,Bookmyshow, Tickets, TeluguCinemaNews, TeluguCinema,Tollywood]





![]() |
![]() |