Facebook Twitter
స్నేహం

 

స్నేహం

 

కడలి అంత బాధనైనా

కనుమరుగు చేస్తుంది

ఎక్కడో వుందనే అమృతాన్ని
మన ముంగిటికి తెస్తుంది

అంతమే లేని ఆదికావ్యమది
అదే స్నేహం..