Facebook Twitter
ప్రకృతిలోని పసి పాపని

ప్రకృతిలోని పసి పాపని ,
కదిలే కాలానికి సాక్షాన్ని,
అంతులేని అవరోదాలకి తోలి అడుగుని,
గమ్యం లేని ప్రయాణానికి ఆకరి మజిలిని