Facebook Twitter
ఆ కదిలికే ప్రేమ


ఆ కదిలికే ప్రేమ

 

 

భార్య, భర్త... చెట్టు , గాలి లాంటి వారు! భార్య చెట్టులా కదలకుండా స్థిరంగా వున్నట్టు కనిపించినా.. గాలికి కదులుతూనే వుంటుంది! గాలి ఎక్కడా నిలుచోక కదులుతున్నట్టే వున్నా... చెట్టుని కదిలిస్తూనే , పరామర్శిస్తూనే వుంటుంది! బహుశా ఆ 'కదిలికే' ప్రేమ అంటారనుకుంటా....