Facebook Twitter
ఉందిలే మంచి కాలం ముందు ముందునా.....

బరువు మోయాలి కాని
తలకుమించిన బరువు మోయరాదు

మంచి సలహాలు ఇవ్వవచ్చు కాని
అడగనివారికి అర్హతలలేనివారికి
ఉచిత సలహాలు ఇవ్వరాదు

దానధర్మాలు చేయవచ్చు కాని
తనకు మాలినధర్మం మంచిదే కాదు

అప్పులు చేయవచ్చు కాని
అప్పు నిప్పుని తీర్చకుంటేముప్పని
తెలుసుకోకుండా తలనుతాకట్టుపెట్టి అప్పులుచేయరాదు

సందేహించవచ్చు
కాని ఆ సందేహంలోనే దగ్దమైపోరాదు

ఆలోచించాలి కాని
అతిగా ఆలోచించరాదు ఆలస్యం చేయరాదు

ప్లాట్లలో పెట్టుబడి పెట్టవచ్చు కాని
గట్టి నమ్మకంతో ధైర్యంతో పెట్టిన
పెట్టుబడి మాత్రం తప్పక ముడింతలౌతుంది

అందుకే ఉందిలే మంచి కాలం ముందు ముందునా
మా శతాబ్దిలో ప్లాట్లు కొన్న మీ అందరూ...సుఖపడాలి నందా నందనా...
ఉందిలే మంచి కాలం ముందు ముందునా...