పెళ్లిచూపులు
posted on Jul 24, 2014
పెళ్లిచూపులు
ఆ చంద్ర చంద్రార్కమే ఒకటైతే
ఆ దీవులలొ మల్లెలు పాదము మోపితే
రసరాజము విరిసిదంటే
వెన్నెల వాలిదంటే
వయ్యారపు వీణలలో యమునలు
కురిసిదంటే
సంగీత ఝరిలో సంద్రమే సాయంత్రపు
గమ్మత్తులు విసురుతుంటే
పొద్దుగూకిన వెన్నెల
వచ్చి వాలుతుంటే
ఆ దీవులలొ మల్లెలు పాదము మోపితే
రసరాజము విరిసితుంటే
వయ్యారపు వీణలలో యమునలు
కురిసిదంటే
సంగీత ఝరిలోసంద్రమే
సాయంత్రపు గమ్మత్తులు విసురుతుంటే
పొద్దుగూకిన వెన్నెల
వచ్చి వాలుతుంటే
జాజులు దండలుగా కూరుతుంటే
జడ సొంపులు నేలకి తాకుతుంటే
సిగ్గుల్లో చేరిన సిగ్గుల మొగ్గ కాళ్ళు ముగ్గులేస్తుంటే
తలుపు జాటున రెప్పలు గిటార్లు
కొడుతుంటే
ఆ చంద్ర చంద్రార్కమే ఒకటైతే
ఆ దీవులలొ మల్లెలు పాదము మోపితే
రసరాజము విరిసిదoటే
వెన్నెల వాలిదoటే
అరచేతి అదృష్టం పెళ్లికూతురి
పారాణితో తడిసిపోతే
మూడుముళ్ల బంధం ముచ్చటగా
ముగ్గురై పొయింది.
మనోహర బోగ