posted on Apr 15, 2014
నిద్రకు
దారి చూపించడానికా
చీకట్లో
బెడ్ లైటు వెలిగించావు !
నయాగరా
మహా దృశ్య సంగీతం
ఎంత పాతదైన
ఎప్పుడూ 'నయా' గానే.
బ్రహ్మ నొసటి రాతను
పెన్సిల్ తో రాసుంటే
రబ్బర్ తో
తుడి పేసుకునే వాణ్ణి
రామకృష్ణారావు