బాల కేదారాలు

బాల కేదారాలు
యవ్వనపు శోభలు
సంసార సుఖములు
సంతాన భాగ్యాలు

కలుములు లేములు
భాద్యతలు బంధాలు
బాధలు వ్యధలు
సౌధాలు సౌఖ్యాలు

జీవుడుండే వరకే
పావులన్నీ ఒకటే
ఆడించు ఒకటే
నా..... జాబిలమ్మ


వి. బ్రహ్మానంద చారి