posted on Jan 30, 2014
సమాధి ఫలకాలపై కుడా
ప్రాసకోసం
ప్రయాసపడే వాడే
చచ్చు కవి.
గాలి గుండెలోకి చూశా
ఆశ్యర్యం!
సీతాకోక వర్ణాలు
కోకిల గనాలు
పాదులో పానకం పోస్తే
వేప తీపౌతుందా?
గదం పోస్తే
ఉల్లి మల్లౌతుందా!
- డా.వై.రామకృష్ణారావు