ఎదురు దెబ్బకి
posted on Dec 12, 2013
posted on Dec 12, 2013
ఎదురు దెబ్బకి
ఏడుస్తావ్ !
నా బ్రతుకు వస్త్రం చూడు
ఎన్ని రక్తం మరకలో
రక్తం ప్రవహిస్తోంది
అన్నం జీర్ణమవుతుంది
నువ్వెందుకిలా
నిష్క్రియగా ?
కొడుకు
యూ.ఎస్.లో * నెటిజన్
తండ్రి ఇండియాలో
దిక్కులేని సీనియర్ సిటిజన్
Person working or using internet...
డా. వై. రామకృష్ణారావు