posted on Nov 18, 2013
భాష ఒక అవసరం భావ ప్రసారానికి బాదుకు చావడానికి. నింగిలో చంద్రుడు నేలపై సముద్రుడు ఇద్దరికీ ప్రియురాళ్ళు ఎక్కువ. కవి, గాయకుల్లేని నింగి తారల షోకేసు భూమితోనా దాని పోటీ.
- డా.వై. రామకృష్ణారావు