నువ్వు నాతో లేవని ఎవరన్నారు ?
posted on Oct 10, 2013
నువ్వు నాతో లేవని ఎవరన్నారు ?
నువ్వు నా మనసులో భద్రంగా ఉన్నావ్
నా ప్రతీ ఆలోచనలో ఉన్నావ్
నా ఊపిరిలో ఉన్నావ్
నా రక్తంలో ఉన్నావ్
నా చూపులో ఉన్నావ్
నా కనుపాపలో ఉన్నావ్
నా కన్నీరులో ఉన్నావ్
నా చిరునవ్వులో ఉన్నావ్
నా ప్రతీ అణువులో ఉన్నావ్
నువ్వు నాకు దూరమైనా మరుక్షణం
నీ జ్ఞాపకాలు నాకు చేరువయ్యాయి
నువ్వు చెంతలేవు లేవు అన్న సంగతి
మర్చిపోవడానికి నీతో ఉన్న
మధురస్మృతులే చాలు నాకు !
ప్రతీక్షణం నువ్వు నా చెంతే
ఉన్నావ్ అని చెప్పడానికి
- ప్రియ