posted on Aug 17, 2013
డా.వై. రామకృష్ణారావు
వృక్షమే చిరకాలం జీవించే చరిత్ర పుస్తకం చెట్టు నుండే గా కాయితం. ఎంత జిగురు పూసినా నీడ నేలకి అంటుకోదు మళ్ళీ నా వెంటే. మండే సూర్యుణ్ణి కాస్త చెట్టు నీడకు పిలవాలనిపిస్తుంది.