posted on Jan 11, 2012
సరళ కఠినం
ఆదెళ్ళ శివకుమార్
మనిషీ!
ఎంత సులభం
అంశాల ఆకాశాల ఎత్తులకు ఎగరటం
చూడు.......
ఎంత కష్టం
నినుంచి నేవు ఎదగటం?